Month: December 2024

సహనం కోల్పోయాను నేను మాట్లాడింది పొరపాటే: సిపి పివీ ఆనంద్

హైదరాబాద్:డిసెంబర్ 23 హైదరాబాద్‌ సీపీ సీవీ ఆ నంద్‌, నేషనల్‌ మీడియాకు క్షమాపణలు చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు పోస్ట్‌ పెట్టారు. సంధ్య థియేటర్‌ ఘటనపై జాతీయ మీడియా ప్రశ్నలు అడిగినప్పుడు తాను సహనాన్ని కోల్పోయినట్లు తెలియజేశారు.సంధ్య థియేటర్‌…

అమెరికాలో తెలంగాణ యువకుడు మృతి:

హైదరాబాద్:డిసెంబర్ 23 అమెరికాలో ఆదివారం తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.హన్మకొండ జిల్లాకు చెందిన తెలుగు విద్యార్థి అమెరికాలో అనుమానా స్పద స్థితిలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం వచ్చింది. హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలం మాదన్నపేట గ్రామానికి…

రాజస్థాన్ లో వైభవంగా పివి సింధు వివాహం!*

హైదరాబాద్:డిసెంబర్ 23 బ్యాడ్మింటన్‌ స్టార్ పీవీ సింధు తాజాగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిం ది. పోసిడెక్స్‌ టెక్నాలజీస్‌ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వెంకట దత్త సాయితో ఆమె వివాహం ఆదివారం ఘనంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, ప్రత్యేక…

నేటి నుండి ట్రాఫిక్ విధులకు ట్రాన్స్ జెండర్లు:

హైదరాబాద్:డిసెంబర్ 23 హైదరాబాద్‌ ట్రాఫిక్‌ విభాగంలోఈరోజు నుంచి ట్రాన్స్‌జెండర్లు విధులు నిర్వహించనున్నారని నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ వెల్లడించారు. ఆదివారం బంజారాహిల్స్‌ లోని కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో శిక్షణ పొందిన 39 మంది ట్రాన్స్‌జెండర్లు ట్రాఫిక్‌ విధుల నిర్వహణకు…

దివ్యాంగురాలైన బాలికపై యువకుడి అత్యాచారం*:

అదిలాబాద్ జిల్లా: డిసెంబర్ 22 ఆదిలాబాద్ జిల్లా గుడిహ త్నూర్‌లో ఈరోజు దారుణ ఘటన చోటుచేసుకుంది. పోశెట్టి అనే యువకుడు మానసిక దివ్యాంగురాలైన బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ బాలికను 3 గంటల పాటు ఇంట్లోనే బంధిం చాడు. విషయం తెలుసు…

ప్రధాని నరేంద్ర మోడీకి కువైట్ అత్యున్నంత పురస్కారం:

హైదరాబాద్ :డిసెంబర్ 22 కువైట్ తన దేశ అత్యున్నత గౌరవంతో ప్రధాని నరేంద్ర మోడీని సత్కరించింది. కువైట్ ఎమిర్ షేక్ మషాల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాహ్ కువైట్ అత్యున్నత పౌర పురస్కారం ‘ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ ది గ్రేట్’ ప్రధాన…

హీరో అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి:

హైదరాబాద్:డిసెంబర్ 22 పుష్ఫ 2 సినిమా హీరో అల్లు అర్జున్ ఇంటిపై కొద్దిసేపటి క్రితంరాళ్ల దాడి జరిగినట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంపై కొందరు జేఏసీ నాయకులు రాళ్ల దాడికి పాల్పడినట్లు సమాచారం. సంథ్య థియేటర్ వద్ద తోపులాట ఘటన కేసులో…

మోడల్ స్కూల్లో ప్రవేశాలకు దరఖాస్తులు:

హైదరాబాద్‌:డిసెంబర్‌ 22 తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం194 మోడల్‌ స్కూళ్లలో 2025-26 విద్యా సంవత్సరానికి 6 నుంచి 10వ తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసింది. వచ్చే ఏడాది జనవరి 6 నుంచి ఆన్‌లైన్‌ దరఖా స్తులు…

క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ గవర్నర్:

మెదక్ జిల్లా:డిసెంబర్ 22 100 ఏండ్ల ఘన చరిత్ర కలిగిన మెదక్ చర్చిని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆదివారం సందర్శించారు. మొదట మెదక్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ను సందర్శించారు. కలెక్టరేట్ కు వచ్చిన గవర్నర్ కు కలెక్టర్ రాహుల్…

మెదక్ జిల్లాలో గవర్నర్ పర్యటన:

మెదక్ పర్యటనలో భాగంగా మెదక్ కలెక్టర్ కార్యాలయంలో గవర్నర్ కి పుష్పగుచ్చం తో స్వాగతం పలికిన కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ అనంతరం పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు.