కేజీబీవీ పాఠశాలలో కలుషిత ఆహారం తిని 20 మంది విద్యార్థులకు ఆస్వస్థత
A9 న్యూస్ నిర్మల్ ప్రతినిది: నిర్మల్ జిల్లాలోని నర్సాపూర్ మండల కేజీబీవీపీ పాఠశాల మధ్యాహ్నం భోజనం తిన్న 20 మంది విద్యార్థులకు వికటించి అస్వస్థత గురయ్యారు. కేజీవీబీ పాఠశాలలోని బుధవారం మధ్యాహ్నం భోజనం వికటించటంతో 20 మంది స్వస్థత గురయ్యారు. అందులో…