A9 న్యూస్ ప్రతినిధి హైదరాబాద్
హైదరాబాద్ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ. బిజెపి పార్టీ. టిఆర్ఎస్ పార్టీ. ఎంపీ ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారు అనే విషయంలో. అధికార పార్టీ నాయకులు. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు. కేంద్రంలో బిజెపి నాయకత్వం. చాలా ఆచుతూచి అడుగు వేయడంలో పూర్తిగా విఫలమయ్యారని చెప్పకనే చెప్పవచ్చు స్థానికంగా ఉన్నటువంటి బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్.. మోడీ పేరు చెప్పుకొని గెలవడం తప్ప అభివృద్ధి ఎక్కడ కనబడతలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆయనకంటూ ప్రత్యేకమైన. రాజకీయ అవగాహన లేదని చెప్పకనే చెప్పవచ్చు. కానీ నిజాంబాద్ జిల్లాలో హిందూతత్వంతో కాస్త బిజెపి కైవసం చేసుకునే ప్రయత్నం మాత్రం ముమ్మారంగా చేస్తున్నట్టు ఏర్పడుతుంది. ఇదిలా ఉండగా నూతనంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే. వారి ఎంపీలను గెలిపించుకోవడానికి త్రీవంగా అధికారులతోని ప్రజలతోని మమేకమై ఈసారి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో జెండా ఎగరవేయడం ఖాయమని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. మరొక్క పార్టీ టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు అందరూ కాంగ్రెస్లో ఇప్పటికే చేరిపోయారు. అయినప్పటికీ టిఆర్ఎస్ ఉనికి లేని దగ్గర కూడా నాయకులు దెబ్బ పడే విధంగా ప్రయత్నాలు ముమ్మారంగా చేస్తున్నట్లు వెల్లడి తెలంగాణలో మాత్రం రెండు పార్టీలు మాత్రమే జోరుగా ప్రచారం జరుగుతాయని బిజెపి కాంగ్రెస్ గెలుపు ఒకటే అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.