కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న జీవన్ రెడ్డి
నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి హై స్కూల్ లో 37 వ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకున్న ఆర్మూర్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి ఆయన సతీమణి రజిత రెడ్డి. మీదటి సరిగా వోటు…