Month: August 2023

రేపు సూర్యాపేటలో పర్యటించనున్న కేసీఆర్

సూర్యపేట A9 news సీఎం కేసీఆర్‌ ఈనెల 20న సూర్యాపేటకు రానున్నారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ప్రభుత్వ మెడికల్‌ కళాశాల, సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయం, జిల్లా పోలీస్‌ కార్యాలయం, ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. వీటి…

20-25 మంది బీఆర్‌ఎస్‌ సిటింగ్‌లకు గండం

A9 news: *20-25 మంది బీఆర్‌ఎస్‌ సిటింగ్‌లకు గండం? *ఆ ఎమ్మెల్యేలను మార్చేముందు ఫ్లాష్‌ సర్వే *98 శాతం కసరత్తు పూర్తిచేసి.. క్రాస్‌చెక్‌ *ప్రత్యామ్నాయ అభ్యర్థులపై ఆరా *‘అసమ్మతి’ భేటీలకు అధిష్ఠానం ఆశీస్సులు? *అసంతృప్తులకు పదవులు ఇస్తామని హామీ *పట్నంకు మంత్రి,…

ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య

నిజామాబాద్ A9 news ఇందల్వాయి మండలంలోని గన్నారం గ్రామానికి చెందిన కాసుల సవిత, వివాహిత అనుమాన స్పదంగ ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇందల్వాయి పోలిస్టేషన్ పరిథిలో చోటుచేసుకొంది ఇందల్వాయి, ఎస్సై మహేష్ తెలిపినా వివరాలు ఇలా వున్నాయి గన్నారం…

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తే అవకాశం

నిజామాబాద్ A9 news మీడియా మిత్రులకు, పోలీస్, రెవెన్యూ అధికారులకు మరియు ప్రజప్రతినిధులకు తెలియజేయునది ఏమనగా, శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువ పరివాహక ప్రాంతాలలో కురుస్తున్న వర్షం కారణంగా, ఏ సమయంలో నైనా ప్రాజెక్ట్ వరద గేట్లు ఎత్తి, దిగువకు గోదావరి నదిలోకి…

ప్రజల ఆరోగ్య పరిరక్షణ లో నిర్లక్ష్యం వద్దు..ఎమ్మెల్సీ సూచన

నిజామాబాద్ A9 news వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య శాఖ అధికారులను ఎమ్మెల్సీ కవిత కోరారు. నిజామాబాద్‌ జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో పాటు మున్సిపల్‌ కమిషనర్‌తో శుక్రవారం…

చంద్రయాన్ -3 పంపిన చంద్రుడి విజువల్స్

A9 news భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతంగా కొనసాగుతోంది. చంద్రుడిపై దిగేందుకు చంద్రయాన్ మరో అడుగు దూరంలో ఉంది. ఈ క్రమంలో ఆగస్టు 15న విక్రమ్ ల్యాండర్ తీసిన చంద్రుడి విజువల్స్, 17న ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి…

మావోయిస్ట్‌ అగ్రనేత మల్లా రాజిరెడ్డి కన్నుమూత

A9 news * మావోయిస్ట్‌ అగ్రనేత మల్లా రాజిరెడ్డి(70) అలియాస్‌ సంగ్రామ్‌ కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ఆయన మరణించిట్లు ప్రచారం జరుగుతుండగా రాజిరెడ్డి మృతిపై ఇప్పటివరకు మావోయిస్టు పార్టీ ఎలాంటి ప్రకటన చేయలేదు. మల్లా రాజిరెడ్డి స్వస్థలం పెద్దపెల్లి జిల్లా మంథని…

కరోనా కొత్త వేరియంట్‌ వెలుగులోకి

A9 news BA.2.86: కరోనా కొత్త వేరియంట్‌ వెలుగులోకి.. అప్రమత్తమైన డబ్ల్యూహెచ్ఓ సీడీసీ! ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌-19 వ్యాప్తి, తీవ్రత తగ్గుముఖం పట్టినప్పటికీ కొత్త వేరియంట్లు కలవరపెడుతూనే ఉన్నాయి.. తాజాగా అమెరికాలో కొవిడ్‌ 19కి చెందిన కొత్త రకాన్ని గుర్తించారు. ఈ…

మణిపుర్‌లో మరోసారి రెచ్చిపోయిన ఆందోళనకారులు.. ముగ్గురి మృతి

A9 news ఇంఫాల్‌ తెగల మధ్య వైరం కారణంగా గత వందరోజులుగా హింసాత్మకంగా మారిన మణిపుర్‌ లో మరోసారి అల్లరిమూకలు రెచ్చిపోయాయి. ఉఖ్రుల్‌ జిల్లాలో శుక్రవారం ఉదయం సాయుధులైన దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఉఖ్రుల్‌ జిల్లా పోలీసు అధికారి ఎన్‌. వాషుమ్‌…

వైఎస్‌ షర్మిల గృహనిర్బంధం.. పోలీసులకు హారతిచ్చి నిరసన..

సిద్దిపేట A9 news * అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు… * దేనికోసం అనుమతి లేదు? * దేనికోసం అనుమతి తీసుకోవాలి? * ప్రజలను కలవడానికి అనుమతి తీసుకోవాలా? * ఇంటి వద్దే దీక్షకు దిగిన షర్మిల గజ్వేల్‌ నియోజకవర్గంలో…