దళిత బంధు పేరిట, పేద దళితులకు మోసం
నిజామాబాద్ A9 న్యూస్: ఇందల్వాయి మండలంలోని అన్ని దళిత సంఘాలు దళిత బంధు అక్రమాల నిరసన వ్యక్తం చేశారు. దళిత సంఘాలు పూరి గుడిసెలు, కూలిన ఇండ్లు, సెంటు భూమి, లేని వాళ్ళకు దళిత బంధు ఇవ్వకుండా, నిజామాబాదు రూరల్ ఎమ్మెల్యే…