Category: హైదరాబాద్

బాల్యం – మానవతకు మూలస్తంభం.

ముందుమాట: ఇవాళ మన జీవితాల్లో ఆధునికత పెరిగినా, మానవత్వం, నిస్వార్థ ప్రేమ, స్వచ్ఛమైన ఆలోచనలు తగ్గిపోతున్నాయి. దీనికి విరుద్ధంగా, మన బాల్యం మధురమైన జ్ఞాపకాలు, నిరాడంబరతతో నిండి ఉంటుంది. ‘‘దేవుడు లేదు – అది దేవలపై వ్యాపారం’’ అనే వాక్యం దీని…

విద్యాహక్కు చట్టంపై పిల్.. విచారణ 21వ తేదీకి వాయిదా:

Apr 11, 2025, తెలంగాణలోని ప్రైవేట్ పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం అమలు చేయాలని సామాజిక కార్యకర్త తాండవ యోగేష్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. విద్యాహక్కు చట్టం అమల్లోకి వచ్చి 16ఏళ్లు కావస్తున్న రాష్ట్రంలోని విద్యార్థులకు అందుబాటులోకి రాలేదని పిటిషనర్ ఆవేదన…

3D మంత్రాలతో పేదల బతుకుల్ని నాశనం చేస్తున్న రేవంత్ సర్కార్: KTR.

Apr 11, 2025, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 15-16 నెలలు నెలల్లో డిసెప్షన్, డిస్ట్రక్షన్, డిస్ట్రాక్షన్ అనే 3D మంత్రాతో రేవంత్ ప్రభుత్వం పేదలు, మధ్యతరగతి బతుకుల్ని నాశనం చేస్తోందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికే అన్నం…

త్వరలో అంగన్‌వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్: సీతక్క.

Apr 11, 2025, తెలంగాణలో త్వరలోనే అంగన్‌వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి సీతక్క తెలిపారు. వరంగల్ లో ఏర్పాటు చేసిన మెగా జాబ్‌మేళాను మంత్రులు సీతక్క, కొండా సురేఖ ప్రారంభించారు. ఇలాంటి జాబ్‌మేళాను నిరుద్యోగులు ఉపయోగించుకోవాలని, సొంత ఊరు…

గుండెపోటు వచ్చే వారం రోజుల ముందు కనిపించే లక్షణాలు:

ఈ మధ్యకాలంలో గుండెపోటుతో మరణించారన్న వార్తలు తరచూ వింటున్నాం. కానీ గుండెపోటు అనేది అకస్మాత్తుగా రాదని, ముందస్తు హెచ్చరికలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. గుండెపోటు వచ్చే వారం రోజుల ముందే ఈ లక్షణఆలు కనిపించడం మొదలవుతాయి. ఈ హెచ్చరికలను నిర్లక్ష్యం…

రాజీవ్ యువ వికాస పథకంలో వ్యవసాయ రంగానికి పెద్దపీట:

హైదరాబాద్:ఏప్రిల్ 11 రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వర్గాల యువత సొంతంగా ఉపాధి పొందేందుకు ఆర్థిక సహాయం చేసే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. ఈ పథకం ద్వారా యువత కు వారు…

సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు జ్యోతిరావు పూలే:

హైదరాబాద్:ఏప్రిల్ 11 మహాత్మా జ్యోతిరావు పూలే అనుసరించిన మార్గం అందరికీ ఆచర ణీయమని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. పూలే 198వ జయంతి (ఏప్రిల్11) సందర్భంగా ముఖ్యమంత్రి ఆయన త్యాగాలను, సమాజానికి చేసిన సేవలను స్మరించుకు న్నారు. ఒక సామాన్యుడిగా మొదలై…

రేపు వైన్ షాపులు బంద్:

హైదరాబాద్‌:ఏప్రిల్ 11 హనుమాన్‌ జయంతి సందర్భంగా శనివారం మద్యం దుకాణాలు మూసివేయాలని పోలీస్‌ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ లోని ట్రై కమిషనరేట్ల పరిధిలోని అన్ని ప్రాంతాల్లోనూ చిన్న హనుమాన్‌, జయంతి శోభాయాత్రలు జరగనున్నాయి. ముందు జాగ్రత్తగా శనివారం…

స్కూళ్లకు వరుసగా మూడు రోజులు సెలవు:

హైదరాబాద్:ఏప్రిల్ 11 వేసవి కాలం వచ్చేసింది. మార్చి నెలలోనే ఎండలు దంచేశాయి. ఇప్పుడు ఏప్రిల్ నెల నడుస్తోంది. ఓ వైపు వానలు, మరోవైపు ఎండలు తమ ప్రతాపం చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 24 నుంచే స్కూళ్లకు ప్రభుత్వం సమ్మర్ హాలిడేస్…

పెండింగ్ బిల్లులు చెల్లించండి: మాజీ సర్పంచ్ ల సంఘం డిమాండ్:

హైదరాబాద్:ఏప్రిల్ 10 పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్లు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లే కార్డులతో మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు. రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో…