రాష్ట్ర రెవిన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి జన్మదిన వేడుకలు రామన్ రెడ్డి ఆధ్వర్యంలో హాట్టహాసంగా నిర్వహించారు
నిజామాబాద్ రెవిన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు రామన్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ లో రాష్ట్ర రెవిన్యూ ఉద్యోగుల సంఘం అద్యక్షులు వంగ రవీందర్ రెడ్డి జన్మదిన వేడుకలు హాట్టహాసంగా నిర్వహించారు . రాష్ట్ర వ్యాప్తంగా రెవిన్యూ ఉద్యోగులు సంబరాలు జరుపుకున్నారు…