Author: Sai Praneeth

మళ్లీ రెచ్చిపోయిన మావోలు

A9 న్యూస్ బ్యూరో: మళ్లీ రెచ్చిపోయిన మావోలు ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. గురువారం కొండగావ్ జిల్లా కేజంగ్‌లో సెల్ టవర్‌కు నిప్పు పెట్టారు. పరిసర ప్రాంతాల్లోని చెట్లకు జనతన్ సర్కార్ జిందాబాద్ అంటూ పోస్టర్లు, బ్యానర్లు కట్టారు. ఇది…

బీజేపీ నేత బండి సంజయ్ పై కేసు నమోదు

A9 న్యూస్ మేడ్చల్ ప్రతినిధి: బీజేపీ నేత బండి సంజయ్ పై కేసు నమోదు మేడ్చల్ జిల్లా మేడిపల్లి పీఎస్లో బీజేపీ నేత బండి సంజయ్ పై కేసు నమోదు అయ్యింది. నాచారం సీఐ నందీశ్వర్ రెడ్డి ఫిర్యాదుతో గురువారం బండి…

కొడంగల్ లో ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

A9 న్యూస్ మహబూబ్నగర్ ప్రతినిధి: మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్ని క పోలింగ్ సందర్భంగా.. స్వయంగా ఊరు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకు న్నారు సీఎం రేవంత్ రెడ్డి. మొత్తం ఒక వెయ్యి 439 మంది ఓటర్ల…

జేఈఈ మెయిన్‌ పరీక్ష షెడ్యూల్‌లో మార్పు

A9 న్యూస్ బ్యూరో: జేఈఈ మెయిన్‌ (సెషన్‌-2) పరీక్ష షెడ్యూల్‌లో మరోసారి స్వల్ప మార్పు చోటుచేసు కుంది. ఏప్రిల్ 4 నుంచి 15 వరకు జరగాల్సిన పరీక్షల ను ఏప్రిల్ 4 నుంచి 12 వరకే నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ…

ఆర్టీసీ బస్సులో అస్వస్థతకు గురై వ్యక్తి మృతి

A9 న్యూస్ మెట్టుపల్లి ప్రతినిధి: ఆర్టీసీ బస్సులో అస్వస్థతకు గురై వ్యక్తి మృతి మెట్ పల్లి పట్టణ శివారులోని అయ్యప్ప దేవాలయం వద్ద ఆర్టీసీ బస్సులో ఓ వ్యక్తి అస్వస్థతకు గురై మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. హుజురాబాద్ డిపోకు చెందిన…

ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలలకు 30 నుంచి సమ్మర్ హాలిడేస్

A9 న్యూస్ బ్యూరో: తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించిం ది. ఈ నెల 30 నుంచి మే 31 వరకు సెలవులు కొన సాగనున్నాయి. జూన్ 1న కాలేజీలు మళ్లీ తెరవబడతాయి. ఈ సెల‌వులు రాష్ట్రంలోని ప్ర‌భుత్వ‌,…

ఉపాధి హామీ కూలీల కనీస వేతనం పెంపు

A9 న్యూస్ బ్యూరో: ఉపాధి హామీ కూలీల కనీస వేతనం పెంపు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకు కేంద్రం శుభవార్త చెప్పింది. వారికి రోజువారీ వేతనం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో(2023-24) కనీస…

రాబోయే 5 రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరగొచ్చు

A9 న్యూస్ బ్యూరో: రాబోయే 5 రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరగొచ్చు రోజూ రోజుకి రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. భానుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రాబోయే 5 రోజుల్లో ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల మేర పెరిగే అవకాశముందని హైదరాబాద్‌లోని వాతావరణ శాఖ తెలిపింది.…

ఉచిత ఉపాధి శిక్షణ.. వీరే అర్హులు

A9 న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి: ఉచిత ఉపాధి శిక్షణ.. వీరే అర్హులు నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని నిరుద్యోగ యువతకు టెక్‌ మహీంద్ర ఫౌండేషన్‌ 4 నెలల పాటు ఉచిత ఉపాధి శిక్షణ ఇస్తున్నట్లు హెచ్‌సీహెచ్‌డబ్ల్యూ సమన్వయకర్త శ్రీధర్‌ వెల్లడించారు.18-27…

ప్రమాదవశాత్తు నిప్పంటుకుని స్కూటీ దగ్ధం

A9 న్యూస్ జగిత్యాల జిల్లా ప్రతినిధి: జగిత్యాల జిల్లా కేంద్రంలోని వాణి నగర్ లో నాగమల్ల శ్రీనివాస్ కు చెందిన ఏ పి 9027 నంబర్ గల ద్విచక్ర వాహనం గురువారం ప్రమాదవశాత్తు నిప్పంటు కుని దగ్ధం అయ్యింది. శ్రీనివాస్ తన…