హైదరాబాద్:డిసెంబర్ 13
భూదాన్ భూముల కుంభ కోణంలో నాగర్ కర్నూల్ టిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి,కి ఈరోజు ఈడీ నోటీసులు జారీ చేసింది.
ఆయనతో పాటు వంశీ రామ్ బిల్డర్స్ సుబ్బా రెడ్డి,తో పాటు మరోఇద్దరికి నోటీసులు జారీ చేసింది,
డిసెంబర్ 16న విచారణకు రావాలని నోటీసులో పేర్కొంది,