చేగుంట మెదక్ డిసెంబర్ 11
మెదక్ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గ్రామంలో ఇటీవల గుర్రాల యాదయ్య వ్యక్తి మరణించిన విషయం తెలిసి దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షులు చౌదరి శ్రీనివాస్ చౌదరి, శ్రీనివాస్ వారి కుటుంబానికి 50 కేజీ బియ్యం అందించడం జరిగిందని అన్నారు అనంతరం ఇట్టి ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు బెదరమైన స్వామి ఉపాధ్యక్షులు దొరగళ్ళ పోచయ్య. మరిపల్లి గణేష్. మఠం శ్రీశైలం. గుర్రాల రాములు. గుర్రాల నాగరాజ్. బేగంపేట కృష్ణ. కుమ్మరి ఆంజనేయులు.ముప్పిడి రాజు. నీల యాదయ్య. తిప్పురమైన మహేష్. నీల నరేష్.గుర్రాల గణేష్. గుర్రాల మల్లేష్ గుర్రాల స్వామి కుర్రాల సత్తయ్య గుర్రాల చంద్రం పాల్గొన్నారు