A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్:
-రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి…
నిజామాబాద్ జిల్లా ఇచ్చిన హామీలను నెరవేర్చినందుకు ముందుగా కెసిఆర్, ప్రశాంత్ రెడ్డి రాజీనామా చేయాలని మానాల మోహన్ రెడ్డిధ్వజముత్తారు. బుధవారం నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. టింద్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, నాయకులు కాంగ్రెస్ పార్టీ పైన, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పైన ఆరోపణలు చేస్తున్నారని, ముఖ్యంగ ఆరోపణలు పథకాల మలుపై చేస్తున్నానిని జిల్లా అధ్యక్షునిగా పరకాల కమలుపై చర్లకు నేను సిద్ధంగా ఉన్నానని టీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలలో హామీలను ఎంతవరకు నెరవేట్టందో చెప్పని విమర్శించారు. ప్రశాంత్ రెడ్డి స్థలాన్ని సమయాన్ని నిర్ణయించి సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. 10 సంవత్సరాల కాలంలో గుచ్చిన హామీలను నెరవేర్చినందుకు ముందుగా ప్రశాంత్ రెడ్డి చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 11 నెలల్లోనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిందని తెలిపారు. అదేవిధంగా రైతు రుణమాఫీ ద్వారా 30 తేల కోట్ల రూపాయలు మాఫీ చేయాలని నిర్ణయిం
కాంగ్రెస్ ప్రభుత్వానికి బ్యాంకుల ద్వారా వచ్చిన 18000 కోట్ల బకాయిలను విశకాలంలో పూర్తి చేసిందని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వా హాయంలో టిఎస్పిఎప్సి ని ఆట బొమ్మగా చేసి వేలాల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం టీఎస్సీ ఎస్సీని ప్రక్షాళన చేసి యూపీఎస్సీ ధీటుగా తయును చేసే ప్రాణానికి చేస్తుందని ఆయన అన్నారు. అదేవిధంగా రైతుుందు పేరుతో టిఆర్ఎస్ ప్రభుత్వం రోడ్లకు గుట్టలకు గ్రామాలలో పంచరుగా మారిన చేసిండని ఎద్దేవ చేశారు. గతంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న ప్రశాంత్ రెడ్డి తన నియోజకవర్గంలో అదేవిధంగా జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ఇవ్వలేదని ఎద్దే చేశారు. ప్రశాంత్ రెడ్డి చర్చకు సిద్ధమైతే మా రాష్ట్ర నాయకులు మహేష్ కుమార్ గౌడ్ అవసరం లేదు అని జిల్లా అధ్యక్షుడిగా నేను గతంలో జిల్లా మంత్రిగా బంద్ఎస్ పార్టీకి పెద్దివిక్కుగా మీరు చర్చించుకుని సమయాన్ని స్థలాన్ని నిర్ణయించి మాకు తెలియజేప్ ని సమయంలో అయినా మేము సిద్దంగా ఉన్నామని ప్రశాంత్ రెడ్డితి వేరుగా సవాల్ విసిరారు ఈ కార్యక్రమలతో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతా రెడ్డి రాజారెడ్డి, జిల్లా ఎమ్ఎస్ యువిఅధ్యక్షులు వేణు రాజ్. తదితరులు పాల్గొన్నారు…