Monday, November 25, 2024

ఇంటింటి సర్వేలో తప్పుడు సమాచారమిస్తే కేసులే.. -బీసీ కమిషన్‌ చైర్మన్‌:

spot_img
- Advertisement -spot_imgspot_img
- Advertisement -spot_imgspot_img

A9NEWS

_హైదరాబాద్, నవంబర్ 09_

* ఇంటింటి సర్వేలో ఉద్దేశపూర్వకంగా ఎవరైనా తప్పుడు సమాచారం అందించినా, ఎన్యూమరేటర్లు తప్పుడుగా నమోదు చేసినా క్రిమినల్‌ చర్యలతోపాటు, కేసులు కూడా నమోదు చేయిస్తామని తెలంగాణ బీసీ కమిషన్‌ చైర్మన్‌ నిరంజన్‌ హెచ్చరించారు.

* ఖైరతాబాద్‌లోని కమిషన్‌ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతు, సర్వేకు రాజకీయాలకు అతీతంగా సహకరించాలని కోరారు.

* సొంత యంత్రాంగం, సిబ్బంది లేకపోవడం, బీసీ కమిషన్‌ కోరితేనే సర్వే బాధ్యతను ప్లానింగ్‌ శాఖకు ప్రభుత్వం అప్పగించిందని చెప్పారు.

* సమాచార సేకరణకు వచ్చే ఎన్యూమరేటర్లకు పౌరులు సహకరించాలని, సమస్య లు తలెత్తితే కలెక్టర్లు, బీసీ కమిషన్‌ దృష్టికి తేవాలని సూచించారు.

+ posts
- Advertisement -spot_imgspot_img
Latest news
spot_img
- Advertisement -spot_img
Related news
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here