A9 న్యూస్ ప్రతినిధి బోధన్: 

పత్రీజీ జన్మస్థల్ ట్రస్ట్ బోధన్ ఆధ్వర్యంలో బుధవారం మాణిక్ భవన్ పాఠశాల శివాజీ నగర్ నిజామాబాద్ స్కూల్ నందు పరీక్షట్టలు, పెన్నులు, పలకలు ఇవ్వడం జరిగినది. పాఠశాల విద్యార్థులకు ధ్యానము చేయించి జ్ఞానాన్ని ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు నల్లగంగారెడ్డి, నీలిమ, చిదుర రాజు, కె.లక్ష్మణ్, లత, కె.వెంకటేష్, రామ, యమునా మరియు స్కూల్ చైర్మన్ ధన్ పాల్ శ్రీనివాస్ సెక్రెటరీ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ప్రసాద్ మరియు స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *