మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా పనిచేసి బదిలీపై గాంధారి వెళ్లిన శ్రీ ఎల్ రాజేశ్వర్ గ ఈరోజు మండల పరిషత్ కార్యాలయంలో ఘనంగా వీడ్కోలు సన్మాన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎంపీడీఓ ను స్థానిక బి ఆర్మం ఎస్డ నాయకులు కర్నె సత్య గంగయ్య ప్రత్యేకంగా సన్మానించారుఈట్టి కార్యక్రమం ప్రజా ప్రతినిధులతో పాటు మండల స్థాయి గ్రామస్థాయి అధికారులు పాల్గొన్నారు