నిజామాబాద్ A9 న్యూస్:
ఇందల్వాయి మండల బిజెపి కార్య కర్తలు నేడు మండల హెడ్ కోటర్ లో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ ఉపరాష్ట్రపతి మీద చేసిన ఆరోపణలు అసభ్యకరమైన మాటలు తక్షణమే వెనక్కి తీసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలని బిజెపి మండల అధ్యక్షులు నాయుడు రాజన్న, ఉపాధ్యక్షులు పోచంపల్లి మహేష్ , బిజెపి కార్యకర్తలు డిమాండ్ చేశారు.