Thursday, November 28, 2024

పసుపు రైతుల కళ నెరవేరబోతున్నందుకు హర్షం వ్యక్తం చేస్తున్నాము

spot_img
- Advertisement -spot_imgspot_img
- Advertisement -spot_imgspot_img

నిజామాబాద్ A9 న్యూస్:

పసుపు బోర్డు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి ప్రకటించడాన్ని తెలంగాణ పసుపు రైతుల సంఘం స్వాగతిస్తుంది. 2006 నవంబర్ 26 వ తేదీన ఆర్మూర్ లో కోటపాటి నరసింహం నాయుడు ఆధ్వర్యంలో మొట్టమొదటి సమావేశంలో తీర్మానించిన డిమాండ్లలో ఒకటి “పసుపు కు ప్రత్యేక బోర్డ్” పసుపు కు మద్దతు ధర, పసుపు పరిశోధన కేంద్రం”17 సంవత్సరాల తర్వాత నిజామాబాద్ పసుపు రైతుల కళ నెరవేరబోతున్నందుకు హర్షం వ్యక్తం చేస్తున్నాము.

ఇప్పటికే కమ్మర్ పల్లి లో పసుపు పరిశోధన కేంద్రం ప్రారంభం అయ్యింది ఇక మిగిలింది పసుపు బోర్డు, మరియు మద్దతు ధర ప్రధాని మొన్నటి రోజున నిజామాబాద్ సభలో “నేషనల్ టర్మరిక్ బోర్డ్ ఇన్ తెలంగాణ” అని ప్రకటించారు. బోర్డు విధి విధానాలు, ఎంత బడ్జెట్ ఇస్తారు, మద్దతు ధర ఎంత ప్రకటిస్తున్నారో స్పష్టత లేదు కేవలం బోర్డు వల్ల రైతులకు ఎక్కువ ప్రయోజనం ఉండదు. మద్దతు ధర పసుపు బోర్డు కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంటే అక్కడ రైతులకు ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఉదా” సిల్క్ బోర్డు బెంగళూరులో ఉంది 500 కోట్లు ప్రతి సంవత్సరం కేటాయింపులు ఉంటాయి.

అదేవిధంగా స్ట్రెసేస్ బోర్డు కేంద్రం కొచ్చిలో ఉండడం వల్ల కేరళ రైతులు ప్రయోజనం పొందుతున్నారు కాబట్టి నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు పెట్టాలని సంవత్సరాలుగా నిజామాబాద్ రైతులు పోరాడుతున్నారు. దానికోసమే అనేక రాస్తా రోకోలు, పాదయాత్రలు, హైదరాబాద్ ఢిల్లీలలో ధర్నాలు, ఆఖరికి 2019 సాధారణ ఎన్నికలలో 54 మంది రైతులు వారణాసిలో ప్రధానిపై పోటీ చేసిన విషయం తెలిసింది. బిజెపి నాయకులు 2007 నుండి2014 వరకు పసుపు రైతుల ఉద్యమానికి మద్దతు ఇచ్చి 2014 లో అధికారం రాగానే పసుపు బోర్డు సాధ్యం కాదన్నారు.

అదే బిజెపి 2019 కలలో బాండ్ పేపర్ రాసి ఇచ్చి ఆ తర్వాత 41/2 సంవత్సరాలు కాలయాపన చేసి ఇప్పుడు ఎన్నికల ముందు ప్రకటించడం అనుమానాలకు తావిస్తుంది. నిన్నటి కేంద్ర క్యాబినెట్ సమావేశంలో కూడా ఎంత మద్దతు ధర ఇస్తారో, ఎన్ని కోట్ల బడ్జెట్ కేటాయిస్తారో స్పష్టత ఇవ్వలేదు. 2014 నుండి 2019 వరకు శ్రీమతి కవిత అప్పటి పార్లమెంటు సభ్యురాలిగా ఎంతగానో పోరాడిన స్పందించని కేంద్రం ఇప్పుడు కేవలం తెలంగాణ

మరియు పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రకటన చేసినట్లు గా జిల్లా పసుపు రైతులు అనుమానిస్తున్నారు దీనిని వృత్తి చేయడానికి కేంద్ర వెంటనే బిల్లు పెట్టి 1986 సైసెస్ బోర్డు చట్టానికి సవరణ చేసి, పసుపు కు ప్రత్యేక బోర్డు, బ%LS

+ posts
- Advertisement -spot_imgspot_img
Latest news
spot_img
- Advertisement -spot_img
Related news
- Advertisement -spot_img