*నర్సాపూర్ నియోజకవర్గం ఇంచార్జ్ రాజిరెడ్డి చేతుల మీదుగా చెక్కులు పంపిణీ,ఆధ్వర్యంలో పలు కార్యక్రమాల్లో హాజరైన రాజిరెడ్డి.
A9 న్యూస్, కోల్చారం, ఏప్రిల్ 4:
మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో, పలువురి లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 6,75,000 వేల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం చిన్న ఘనపూర్ గ్రామంలో MPPS స్కూల్ 72 వ వార్షికోత్సవం .
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..