*ఇఫ్తార్ విందును కాంగ్రెస్ నాయకులు విజయవంతం చేయగలరు.
*మాసాయిపేట మండలం అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి వెల్లడ.
ఎ9 న్యూస్ మార్చ్ 28
శుక్రవారం నాడు 28-03-2025 సాయంత్రం
6 గంటలకు , ముస్లిం సోదరులకు మాసాయిపేట పెద్ద మసీదు వద్ద ఇఫ్తార్ విందు కార్యక్రమం ఉన్నది
ఈ కార్యక్రమానికి మన ప్రియతమ నేత, కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ ఇంచార్జ్, TPCC ప్రధాన కార్యదర్శి,
ఆవుల రాజి రెడ్డి
హాజరవుతున్నారు, ఈ కార్యక్రమానికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త వచ్చి విజయవంతం చేయగలరు అని మండల అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, నాగిరెడ్డి తెలిపారు