ఏపీలో కూటమి లేకుంటే చంద్రబాబు గెలిచేవాడు కాదు
బలవంతంగా మనల్ని ఆంధ్రాలో కలిపారు
ఈ నేలపై ఎవరు శాశ్వతం కాదు
అందరూ ఒక్కో కేసీఆర్ లాగా తయారు కావాలి
తెలంగాణ హక్కుల కోసం పోరాడాలి
పదేళ్లు తెలంగాణలో ఎటువంటి ఇబ్బందులు లేవు
ఇప్పుడు సమస్యల వలయంలో తెలంగాణ చిక్కుకుంది
ఆనాడు మోడీ నా మెడపై కత్తి పెట్టిన తెలంగాణ కోసం నేను ఎక్కడ వెనకడుగు వేయలేదు
తెలంగాణ కోసం ఎప్పటికైనా పోరాడేది బీఆర్ఎస్ మాత్రమే
రామగుండంలో గెలిచిన ఎమ్మెల్యే ఓ సన్నాసి
తెలంగాణని ఆనాడు ఇందిరాగాంధీ మోసం చేసింది
కాంగ్రెస్ పార్టీ నోటికి వచ్చిన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది
కానీ ఒక్క హామీ కూడా నెరవేర్చడం లేదు
మేనిఫెస్టోలో పెట్టకున్న రైతు బంధు, కల్యాణ లక్ష్మీ ఇచ్చిన ఘనత బీఆర్ఎస్‌దే – కెసిఆర్
జై తెలంగాణ.