*భర్త చనిపోయి నెల రోజులు గడవకముందే
*రాత్రి భారీ వర్షానికి ఇల్లు కూలిపోవడం ఎంతవరకు సమంజసం.
చిన్న శంకరంపేట A9 news మార్చి 22
మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం చందాపూర్ గ్రామానికి చెందిన తుడుం మహేశ్వరి భర్త అకస్మాత్తుగా మరణించడంతో నెలరోజుల క్రితం తల్లిదండ్రుల వద్ద నివసిస్తున్నది అకస్మాత్తుగా రాత్రి భారీ వర్షం రావడంతో ఇల్లు వర్షానికి కూలిపోయిందని గ్రామస్తులు తెలిపారు అనంతరం ఈ సందర్భంగ మాట్లాడుతూ ఇద్దరు పిల్లలతో నేను ఎలా బ్రతకాలని అధికారులు ప్రభుత్వం ఆదుకోవాలని రోదనతో భర్త మరణించి కోల్పోక ముందే ఇల్లు కోల్పోవడం ఎంతవరకు సమంజసం అని ఆవేదనతో అధికారులు ఆదుకోవాలని తుడుం మహేశ్వరి విజ్ఞప్తి చేశారు