_జనరల్ ర్యాంకింగ్ జాబితా విడుదల చేసిన TGPSC_
_1365 పోస్టులకు పరీక్ష నిర్వహించిన TGPSC_
_5.36 లక్షల మంది దరఖాస్తు చేయగా.. 50.24 శాతం మంది రాత పరీక్షకు హాజరు_
_2022 డిసెంబర్ 30 న గ్రూప్ 3 నోటిఫికేషన్ ఇచ్చిన అధికారులు_
_గత నవంబర్ 17, 18 తేదీల్లో రాత పరీక్ష నిర్వహించిన TGPSC,_