తూప్రాన్ మెదక్ ప్రతినిధి ఫిబ్రవరి 7
మెదక్ జిల్లా తూప్రాన్ మండలం కిష్టాపూర్ గ్రామ శివారులో దర్గా దగ్గర నెల ఫాతియా జరుపుతున్నట్లు పీఠాధిపతులు లక్ష్మప్ప అలియాస్ శి స్త్రీ సుమారు గత 5 నుండి 6 ? ల నుండి వందల సంఖ్యలో భక్తులు హాజరై కీర్తనలు భజనలు చేస్తూ దేవుని ఆరాధిస్తున్నారు అదేవిధంగా భక్తులు ప్రేమతో స్వచ్ఛందంగా భారీ ఎత్తున పాల్గొంటున్నారని తెలిపారు అదేవిధంగా భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ అన్నదాన కార్యక్రమం నెల పాతియా రోజున భోజనాలు ఏర్పాటు చేస్తున్నట్లు పీఠాధిపతులు లక్ష్మప్ప అలియాస్ శి సీతి అన్నారు అనంతరం ఈ సందర్భంగా మాట్లాడుతూ భక్తులు ప్రేమ జ్ఞానం ధ్యానం ఇతరులను ప్రేమిస్తూ బ్రతకవలనని బోధింపబడతదని అందరూ దేవుళ్ళు ఒక్కరే అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో భక్త బృందం ఇతర జిల్లాల నుండి పాల్గొన్నారు