గ్రామీణ ప్రాంతాలలో 25 సంవత్సరాల నుండి 30 సంవత్సరాలలోపు యువకులు పోటాపోటీ ఇప్పటినుండే అనారోగ్యం చేత బాగు లేనివారు గుండెపోటుతో మరణించిన వారు ఎప్పుడు చనిపోతారా ఎప్పుడు నేను ముందుగా వెళ్లి డబ్బులు పంచుతానా ఆర్థిక సాయం అందజేస్తానా కాబోయే సర్పంచులు ఎదురుచూస్తూ బ్రతుకుతున్నారు దిన దినము ఎలా గడుస్తుంది రేపు ఎవరింటి పోవాలే రేపు ఏ వార్త తెలుస్తది అనుకుంటూ లోతట్టు గ్రామీణ ప్రాంతాలలో అధికారులకు పోలీసులకు తెలియకుండా ఇప్పటినుండే చీరలు పంచడం చీర పై డబ్బులు పెట్టడం వారికి కావలసిన అవసరతలు చిన్న చిన్న తీరుస్తున్నామని ఒకరికొకరు చాయ్ హోటల్ లో కళ్ళు దుకాణాలలో ఆ నాయకుడు మాకు ఇన్ని ఇచ్చాడు ఈ నాయకుడు మాకు ఎన్ని ఇచ్చాడు మంచిగా బతకని అని ఒకరికొకరు మాట్లాడుకోవడం జరుగుతుంది ఎన్నికలు నెల నుండి రెండు నెలల్లో ఉన్నాగాని ఇప్పటినుండే డబ్బులు ఆర్థిక సహాయం చీరలు తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టుకోవడం దేవుళ్ళ మీద ఒట్టు పెట్టించడం జరుగుతుంది. అవగాహన లేనివారు ఒక పోలీస్ అధికారితో ఎలా మాట్లాడాలి అవగాహన లేని అదేవిధంగా ఒక ఎంపీ వస్తే ఎంపీ నిధులతో ఏమి పనులు చేయించుకోవాలి ఒక మంత్రి వస్తే ఒక మంత్రి తో ఏం పనులు అయితాయి ఇలాంటి ఏ సమాచారం తెలియకుండా నేను అవుతా నేను అవుతా నా గ్రామాన్ని అభివృద్ధి చేస్తా ఓటర్ల నమ్మిస్తూ భయం ప్రాంతాలకు చేస్తూ ఇప్పటినుండే మందు తాగిపిస్తూ డబ్బులు ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు వెంటనే ఎవరైతే భయం ప్రాంతంలో గురిచేస్తూ కాగితాల మీద ఇప్పటినుండే స్కీములు పెడుతూ గ్రామంలో విచ్చలవిడిగా సోషల్ మీడియాలో మన గ్రామంలో చనిపోయినారు అని ఫోటో కనబడగానే వారి ఇంటికి వెంటనే కొత్త ట్రెండు మొదలై వారిని పరామర్శించడం జరుగుతుంది. ఇలాంటివి కాదు గ్రామానికి ఏం అవసరం గ్రామ అభివృద్ధి ఎలా జరపాలి గ్రామంలో ఎలా ఉండాలి సర్పంచ్ కార్యదర్శి ఏ విధంగా ఉండాలి వాడు సభ్యులు ఏ విధంగా గ్రామపంచాయతీకి సహకరించాలని చర్చించుకోవాల్సిన సమయంలో మందుకు ఆశపడి డబ్బుకు ఆశపడి గ్రామంలో ఇప్పటినుండే అలజడి చేస్తున్నారు ఇప్పటికైనా అలాంటి వారిని గుర్తించి స్పెషలాఫీసర్లను మండలాన్నికొక్క పోలీసుల నియమించాలని వెంటనే వారిని గుర్తించి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి మందు ఎక్కడ నుండి వస్తున్నాయి వారి మీద చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం
ఇట్లు
ఉద్యమాభి వందనాలతో
*తెలంగాణ బీమ్ ఆర్మీ మెదక్ జిల్లా విజయ్ కుమార్ అధ్యక్షులు సీనియర్ జర్నలిస్టు 8108834344