మాసాయిపేట మెదక్ జనవరి 26
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని మాసాయిపేట మండలం భారతీయ జనతా పార్టీ ఎంపీ కార్యాలయం ముందు 76వ గణతంత్ర దినోత్సవం వేడుకలు మాసాయిపేట మండల అధ్యక్షులు పాపన్న గారి వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఘనంగా జరిపారని తెలిపారు అదేవిధంగా; మండల కేంద్రంలో ప్రభుత్వం పాఠశాలలో అనంతరం అన్ని ప్రభుత్వ కార్యాలయం ముందు ప్రజా సంఘాలు కార్మిక సంఘాలు ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో నాగేందర్ రెడ్డి యాదవ్ రాములు సాయి మాజీ ఎంపిటిసి పైతర అశోక్ తదితరులు పాల్గొన్నారు