*పట్టించుకోని ప్రజా ప్రతినిధులు సీసీ కెమెరాలు*
*ఈ సంఘటనకి దీనికి ఎవరు బాధ్యత వహించాలి?*
మాసాయిపేట ప్రతినిధి జనవరి 10
మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని మాసాయిపేట మండల కేంద్రంలో కెనరా బ్యాంక్ లో పని ఉండి 6000 రూపాయలు డబ్బులు తీసుకొని వెళుతుండగా చందయ్యపేట రోడ్డు మార్గంలో గుర్తుతెలియని దుండగులు వృద్ధురాలని కొట్టి పడేశారు ఎలాంటి సీసీ కెమెరాలు లేకుండా ఉండడంతో దుండగులు తప్పించుకున్నారు వెంటనే పోలీస్ అధికారులు స్పందించి విచారణ చేపట్టగలరని గ్రామస్తులు కోరుతున్నారు మృతురాలు వివరాలు ఏ గ్రామానికి చెందినవారు తెలియకపోవడంతో అయోమయంలో మాసాయిపేట గ్రామస్తులు చెబుతున్నారు