సావిత్రి భాయి ఫూలే మనకు ఆదర్శం
ఇప్పుడు వాహానాలు తీసుకునే వారంతా మిగతా వారికి ఆదర్శంగా ఉండాలి.
ప్రభుత్వం సావిత్రి భాయి ఫూలే జయంతి ని అధికారికంగా జరపాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు.
*Serp సీయివో దివ్య దేవరాజన్*
ఈ దేశంలో మహిళలు చదువుకున్నారంటే సావిత్రి భాయి ఫూలే కారణం..
అందుకే ఈరోజు మహిళలకు సంచార చేపల విక్రయ వాహానాలను అందిస్తున్నాం.
పది లక్షల వాహనాన్ని ఆరు లక్షల సబ్సిడీతో కేవలం నాలుగు లక్షలకే ప్రతిదారులకు వాహనాలు అందిస్తున్నాం
మల్లమ్మ, ములుగు జిల్లా లబ్దిదారు.
చదువురాని నేను ఇంత దూరం వస్తారని అనుకోలేదు..
ములుగు దాటి బయటకు రావాలంటేనే నాకు భయం..
నాకు ధైర్యం ఇచ్చి అధికారులు ఇంత దూరం తీసుకొచ్చారు..
చదువు రాని నాకు ప్రభుత్వం అండగా ఉండడం సంతోషంగా ఉంది
దుర ప్రాంతాలకు నెత్తిలో బుట్ట బెట్టుకుని చేపలు అమ్ముకుంటున్నాను
కొన్నిసార్లు నడవలేక రోడ్డు పక్కన కూర్చొని అమ్ముకునేదాన్ని
కానీ ఇప్పుడు సంచార వాహనాల్లో చేపలు అమ్మ కునేందుకు ప్రభుత్వం సహాయం చేసింది
ప్రభుత్వ తోడ్పడుతో ఆదాయంతో పాటు ఆత్మకూరువం పెరుగుతది మంత్రి సీతక్క*
దేశంలో మొదటి సారి సావిత్రి భాయి ఫూలే జయంతి ని అధికారికంగా నిర్వహిస్తున్నాం.
కాంగ్రెస్ లక్ష్యం సామాన్య మహిళలను కోటీశ్వరులను చేయడం.
ఆడవాల్లకు చదువు అవసరం లేదనే మూఢనమ్మకాల నుంచి ఇప్పడిప్పుడే బయటపడ్డాం.
మహిళ ఇంటికే పరిమితం కాదని సావిత్రి భాయి ఫూలే నిరూపించారు.
చదువు గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తి సావిత్రి భాయి ఫూలే.
ఆదివాసీ బిడ్డ రాష్టప్రతి గా ఉన్నారు.
భార్యభర్తలు రోజంతా పనిచేసినా.. సాయంత్రం భార్య మాత్రమే ఇంట్లో పని ఎందుకు చేయాలి.. ఇద్దరూ చేయాల్సిందే.
మహిళా సంఘాలకు లోన్ భీమా పథకాన్ని అమలు చేస్తున్నాం.
17 రకాల వ్యాపారాలతో మహిళలకు ఉపాధి కల్పిస్తున్నాం.
నాణ్యత, మంచి రుచి తో ఆరోగ్యకరమైన చేపల వంటకాలు తయారుచేయండి.
మీ ఫిష్ ఫుడ్ కు మంచి బ్రాండ్ క్రియేట్ కావాలి..100 సక్సెస్ రేట్ ఉండాలి.
అమ్మ చేతి వంటకు మారుపేరు గా ఇంధిరా మహిళా క్యాంటీన్ లు ఉండాలి.
సంచార చేపల విక్రయ వాహనాల్లో వ్యాపారాలు విజయవంతం కావాలి
మండల కేంద్రం వరకు ఈ వ్యాపారం వెల్లాలి..