A9 న్యూస్ ప్రతినిధి:

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ ప్రాంతంలో చైన్ స్నాచింగ్ ఘటన చోటు చేసుకుంది. శనివారం రాత్రి 8:00 సమయంలో ఓ మహిళ నడుచుకుంటూ రోడ్డుపై వెళ్తుండగా నిందితులు ద్విచక్ర వాహనంపై వెనుక నుంచి వచ్చి మెడలోని చైన్ను లాక్కెల్లారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *