తెలంగాణ A9 news
రేషన్ డీలర్లతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. రేషన్ డీలర్ల కమీషన్‌ను క్వింటాల్‌కు 70 రూపాయల నుంచి 140 రూపాయలకి పెంచాలని, డీలర్లకు హెల్త్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అంతేకాకుండా కరోనాతో చనిపోయిన డీలర్ల స్థానంలో వారి కుటుంబసభ్యులకు డీలర్షిప్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.