Category: ఆర్మూర్

మెప్మా ఆధ్వర్యంలో పోషన్ మహా ప్రోగ్రాం

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ పట్టణ కేంద్రంలో గల రామ్ నగర్ కాలనీలో మెప్మా ఆధ్వర్యంలో పోషన్ మహా ప్రోగ్రాంను శనివారం నిర్వహించారు. ఈ కార్యక్ర మానికి ముఖ్యఅతిథిగా ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ వినిత పవన్ హాజరై మాట్లాడారు. పోషక…