*చిన్న కాలువ తూమును బాగు చేయిస్తున్న వీడిసి*
A9 న్యూస్.ఇందల్వాయి.
ఇందల్వాయి మండల0
ఇందల్వాయి మండలంలోని ఇందల్వాయి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ముందుకొచ్చిన గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు దాంట్లో భాగంగానే చిన్న కాలువ తూమును మరమతులు చేయిస్తున్న గ్రామ విడిసి అధ్యక్షులు జితేందర్. మరమ్మతుల నిమిత్తము ఇరిగేషన్ ఏఈలకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వారిని పిలిపించి ఈ రకంగా ఉందని చూయించిన గ్రామ విడిసి పెద్దమనుషులు ఈ చిన్న కాలువ సుమారు 400 నుండి 500 ఎకరాల వరకు నీరు అందించే కాలువ కృంగిపోవడంతో కట్టకింది పొలాలకు నీరు అందేటి చేసుకోవడం జరుగుతుంది అందనీ వారు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని వాటి మీద ఆధారపడే గ్రామస్తులకు ఈరోజు వీడీసీ తీసుకున్న నిర్ణయానికి అందరికీ నీరు అందే విధంగా అందాలంటే ఈ తూము మరుమదులు తొందరగా చేయించాలని గ్రామ విడిసి అధ్యక్షులు జితేందర్ అన్నారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు సమాచారం ఇయ్యగా సమాచారం అందిన వెంటనే ఇరిగేషన్ ఏఈమాధవి. వచ్చి పరిశీలించి అనంతరం మాధవి,మాట్లాడుతూ నాపై అధికారులకు ఈ యొక్క విషయాన్ని చెప్పి త్వరగా మరమ్మతులు జరిగే విధంగా తోడ్పడతానని ఆమె అన్నారు ఏదో విధంగా మరమతులు జరిగించే విధంగా చూస్తానని ఆమె అన్నారు గ్రామంలో ఎలాంటి సమస్యలున్న స్పందిస్తున్న గ్రామ వీడిసి సభ్యులు వీధి కుక్కల బెడదతో బాధపడుతున్న గ్రామస్తులకు సహకరిస్తామని విడిసి సభ్యులు అన్నారు గ్రామస్తులకు ఇలాంటి సమస్యలున్న బీడీసీ ముందుకు వచ్చి జరిగిస్తున్నందుకు గ్రామస్తులు సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేసారు ఈ కార్యక్రమంలో ఏఈ మాధవి వీడిసి చైర్మన్. జితేందర్. ఇట్టిడి బాల్ రెడ్డి. మారంపల్లి రమేష్. మండల అధ్యక్షులు నవీన్ గౌడ్. జోగు జనార్ధన్. పాశం శ్రీనివాస్. సంగెం సాయిలు. గ్రామ పెద్ద మనుషులు వాచర్ మల్లయ్య. తదితరులు పాల్గొన్నారు
H.No:3-36/1
Indalwai station NH 44
main service road near union Bank
district nizamabad, Telangana India.
9440038547