నిజామాబాద్ A9 న్యూస్:
ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి నామినేషన్ నిమిత్తం ఆర్మూర్ నియోజకవర్గానికి వచ్చిన కేటీఆర్ కు పెను ప్రమాదం తప్పింది. వివరాలలోకి వెళితే నామినేషన్ నిమిత్తం వేలాదిగా తరలివచ్చిన అభిమానుల మధ్యన ర్యాలీగా నామినేషన్ కేంద్రానికి బయలుదేరుతున్న సమయంలో ముందుగా ఉన్న వాహన శ్రేణుల వలన డ్రైవర్ అకస్మిక బ్రేక్ వేయడం వలన వాహనం పైన ఉన్న మంత్రి కేటీఆర్, సురేష్ రెడ్డి, జీవన్ రెడ్డి ఒక్కసారిగా వాహనం పైనుండి కింద పడటం జరిగింది. దీనితో హుటా పుట్టిన మెరుగైన వైద్యం కొరకు తరలించడం జరిగింది.