తాజా వార్తలు

NH-44పై విషాదం – గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి….

October 30, 2025

  A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంల పరిధిలో గురువారం ఉదయం దుర్ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే — బాల్కొండ మండలం బోదేపల్లి గ్రామానికి చెందిన సుధాకర్ (48), వ్యక్తి, తన TVS....

గ్రామ సమస్యల పరిష్కారానికి సెగల్ ఫౌండేషన్ హామీ – హకీంపేట్ గ్రామంలో కార్యక్రమం…

October 30, 2025

  మెదక్ జిల్లా మాసాపేట మండలంలోని హకీంపేట్ గ్రామంలో సెగల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామ అభివృద్ధి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెగల్ ఫౌండేషన్ ప్రతినిధులు తేజేంద్ర, సాయి కిషోర్ మరియు ప్రవీణ్ కుమార్....

ఇస్రో మరో భారీ ప్రయోగానికి సిద్ధం…

October 29, 2025

  Oct 29, 2025: ఇస్రో మరో భారీ ప్రయోగానికి సిద్ధం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 2025 నవంబర్ 2న LVM3-M5 బాహుబలి రాకెట్ ద్వారా CMS 03 ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి....

ప్రభుత్వ జూనియర్ కళాశాలల భవనాలకు కొత్త హంగులు….

October 29, 2025

  హైదరాబాద్‌:అక్టోబర్ 29 ప్రభుత్వ జూనియర్ కళాశాలల భవనాలు ఏళ్ల తరబడి మరమ్మత్తులకు నోచుకోవడం లేదు నిధుల కోసం సంబంధిత కళాశా లల ప్రిన్సిపాళ్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన కూడా నిధులు మంజూరుకాలేదు దీంతో....

ఏం చేయబోతున్నామో డిసెంబర్ 9వ చెప్తా: CM రేవంత్..

October 28, 2025

  Oct 28, 2025, ఏం చేయబోతున్నామో డిసెంబర్ 9వ చెప్తా: CM రేవంత్ తెలంగాణ : సినీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కార్మిక సంఘాల అసోసియేషన్....

బాల్య వివాహ నిరోధక చట్టంపై అవగాహన సదస్సు…..

October 28, 2025

  A9 న్యూస్ ప్రతినిధి భీమ్ గల్: నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలో బాల్య వివాహ నిరోధక చట్టంపై గ్రామ, మండల స్థాయి అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ....

పేట్రేగుతున్న వీడిసి ఆగడాలు…..

October 28, 2025

  అక్టోబర్ 28, రోజురోజుకూ పెరుగుతున్న వీడిసి సభ్యుల ఆగడాలు ఇప్పుడు ప్రజల్లో ఆగ్రహానికి దారితీస్తున్నాయి. ఇటీవలే నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తాళ్ల రాంపూర్, ఆర్మూర్ మండలం సుర్బిర్యాల్ గ్రామాల్లో జరిగిన ఘటనలు....

ప్రభుత్వ పాఠశాల బాలికల బాత్రూంలో సీక్రెట్ కెమెరా….

October 28, 2025

  కరీంనగర్ జిల్లా:అక్టోబర్ 28 మానవ మృ­గా­ళ్ల దా­రు­ణా­ల­తో బా­లి­క­ల­కు రక్ష­ణే లే­కుం­డా పో­తోం­ది. బడి­కి­పో­తే పి­చ్చి పి­చ్చి చే­ష్ట­లు చే­స్తూ ఇబ్బం­ది­ప­ట్టే ఉపా­ధ్యా­యు­లు రూ­పం­లో ఉన్న కా­మాం­ధు­లు కొం­ద­రై­తే.. అమ్మా­యిల వాష్ రూ­మ్స్‌­లో....

మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. తెలంగాణలో భారీ వర్షాలు….

October 28, 2025

  హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి వాతావరణ శాఖ అధికారులు భారీ హెచ్చరిక జారీ చేశారు. మొంథా తుఫానుతో తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని....

*12 రాష్ట్రాల్లో ఎస్ ఐ ఆర్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన ఈసీ…..

October 27, 2025

  హైదరాబాద్:అక్టోబర్ 27 ప్రత్యేక సమగ్ర సవరణపై కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం కీలక ప్రకటన చేసింది, దేశంలో రెండో విడత సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ఎస్ఐఆర్ ను మంగళవారం నుంచి చేపట్టనున్నట్లు....

Previous Next