మెదక్ జిల్లా మాసాపేట మండలంలోని హకీంపేట్ గ్రామంలో సెగల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామ అభివృద్ధి కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సెగల్ ఫౌండేషన్ ప్రతినిధులు తేజేంద్ర, సాయి కిషోర్ మరియు ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. వారు గ్రామంలోని పూడికలు, కాల్ (డ్రైనేజ్) మరమ్మతులు చేయించే బాధ్యత తీసుకుంటామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో హకీంపేట్ గ్రామస్తులు కూడా సక్రియంగా పాల్గొన్నారు.








