A9 న్యూస్ రిపోర్టర్ జక్రాన్ పల్లి:
జక్రాన్ పల్లి మండలంలోని పుప్పాలపల్లి గ్రామంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ శ్రీ శ్రీ (చిప్ప మహారాజ్) 40వ యజ్ఞం గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహించారు,ప్రతీ ఏడాదిలాగే ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా యజ్ఞం మరియు అన్నదాన సత్రం నిర్వహించారు,అలాగే ప్రతీ గురువారం రోజున ఆశ్రమంలో అన్నదానం నిర్వహిస్తామని తెలిపారు,ఈ కార్యక్రమంలో గ్రామాభివృది కమిటీ మరియు ఆలయ కమిటీ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు…..








