ఎ9 న్యూస్, మాసాయిపేట ; మే 1:
మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి గారు నియోజకవర్గంలోని అన్ని వర్గాల కార్మికులకు హృదయపూర్వక మే డే శుభాకాంక్షలు తెలియజేశారు.
రైతు కార్మికులు, అమాలి కార్మికులు, తాపీ మేస్త్రీలు, లేబర్ కార్మికులు సహా ప్రతి కూలీ వర్గం సమాజ అభివృద్ధికి చేస్తున్న సేవలను ఆయన కొనియాడారు.








