ఇస్రో మరో భారీ ప్రయోగానికి సిద్ధం…

On: Wednesday, October 29, 2025 10:46 AM

 

Oct 29, 2025:

ఇస్రో మరో భారీ ప్రయోగానికి సిద్ధం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 2025 నవంబర్ 2న LVM3-M5 బాహుబలి రాకెట్ ద్వారా CMS 03 ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి సిద్ధమైంది. తిరుపతి జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్‌లోని రెండవ లాంచ్ ప్యాడ్ నుండి ఈ ప్రయోగం జరగనుంది. 4400 కేజీల బరువున్న GSAT-7R ఉపగ్రహాన్ని భూమి నుంచి 36,000 కిలోమీటర్ల ఎత్తులోని GTO ఆర్బిట్‌లోకి పంపేందుకు శాస్త్రవేత్తలు సన్నాహాలు పూర్తిచేశారు. ఈ ప్రయోగం విజయవంతమైతే, మారుమూల ప్రాంతాలతో సహా దేశవ్యాప్తంగా మెరుగైన ఇంటర్నెట్ సేవలు అందించడానికి ఈ ఉపగ్రహం ఉపయోగపడుతుంది.

11 Nov 2025

Leave a Comment