తెలంగాణ
ఆలూరులో చోరీ కలకలం – 10 తులాల బంగారం, నగదు అపహరణ….
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆలూరు గ్రామంలో చోరీ ఘటన స్థానికంగా కలకలం రేపింది. గ్రామానికి చెందిన తలారి జమున ఈ నెల 15వ తేదీ రోజు తన ఇంటికి....
పోగొట్టుకున్న ఫోన్లు యజమానులకు అప్పగింత,…..
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో పోలీసుల సమర్థవంతమైన చర్యతో పోయిన మొబైల్ ఫోన్లు తిరిగి యజమానుల చేతికి చేరాయి. శుక్రవారం రోజు ఆర్మూర్ పట్టణ పోలీస్ స్టేషన్....
రంజాన్ సందర్భంగా నిజామాబాద్ పోలీసుల పటిష్ట భద్రతా ఏర్పాట్లు…
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు పి సాయి చైతన్య ఐపీఎస్ తెలిపారు. శుక్రవారం ఆర్మూర్ పట్టణంలోని అంకాపూర్ ఈద్గా....
ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా….
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన స్వగ్రామమైన అంకాపూర్‌లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. స్వగృహంలో జరిగిన ఈ కార్యక్రమంలో....
ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి ప్రెస్ క్లబ్ సభ్యుల ఘన శుభాకాంక్షలు…..
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆర్మూర్, నావనతపురం ప్రెస్ క్లబ్ సభ్యులు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా క్లబ్ సభ్యులు పెద్ద సంఖ్యలో....
కాంగ్రెస్‌లో కీలక బాధ్యతలు చేపట్టిన గుండా లలితకు ఘన సత్కారం…
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆలూరు మండలం దేగం గ్రామానికి చెందిన గుండా లలిత కి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ సెక్రటరీగా నియమితులైన సందర్భంగా గ్రామంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ....
జర్నలిస్టుల సంక్షేమ సంఘం అధ్యక్షులుగా పాత్రికేయులు కడారి బాలేశం నియామకం….
హైదరాబాద్: మార్చి 20 జర్నలిస్టుల సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులుగా సీనియర్ పాత్రికేయులు కడారి బాలేశంని నియమించి నట్లుగా సంఘం జాతీయ అధ్యక్షుడు మానసాని కృష్ణారెడ్డి ప్రకటించారు. గురువారం ఉగాది పర్వదినం....
ఆర్మూర్ 35వ వార్డులో సీసీ రోడ్డు పనులు పూర్తి…
ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని 35వ వార్డు, మున్నూరు కాపు సంఘం ఎదుట చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ రోడ్డు నిర్మాణంతో కాలనీ వాసుల రాకపోకలు సౌకర్యవంతంగా....
నేడే రాష్ట్ర బడ్జెట్….
Mar 20, 2026: తెలంగాణ : 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్‌ను శుక్రవారం అసెంబ్లీలో DyCM భట్టి, మండలిలో మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టనున్నారు. అంతకుముందు క్యాబినెట్ సమావేశంలో బడ్జెట్‌కు....
చలాన్లు చెల్లించకపోతే డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ ఫ్రీజ్..!
Mar 20, 2026: తెలంగాణ ప్రభుత్వం ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకోనుంది. పెండింగ్ చలాన్లు చెల్లించని వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ కార్డు (ఆర్సీ) ఫ్రీజ్ అయ్యే ప్రమాదం....
















