తెలంగాణ

భద్రాదిలో కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం…..

March 27, 2026

  రాములోరికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం రేవంత్ రెడ్డి దంపతులు…. భద్రాది జిల్లా:మార్చి 27: శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో శుక్రవారం జరిగే సీతారాముల కళ్యాణం మహోత్సవం శనివారం జరిగే శ్రీ రామ మహాపట్టాభిషేకం....

మెదక్ జిల్లాలో పట్టపగలే దోపిడీ – మహిళ బంగారు ఆభరణాలు అపహరణ….

March 25, 2026

  మెదక్ జిల్లా చిన్న శంకరంపేట్ మండలంలోని జంగరాయి గ్రామంలో పట్టపగలే దోపిడీ ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి, ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను లక్ష్యంగా చేసుకున్నారు. అడ్రస్....

కాంగ్రెస్ పార్టీకి టీ,జీవన్ రెడ్డి రాజీనామా!….

March 25, 2026

  జగిత్యాల జిల్లా:మార్చి 25 జగిత్యాల జిల్లాకు చెందిన మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టి. జీవన్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీకి బుధవారం రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీతో నాలుగు దశాబ్దాల రాజకీయ....

చేపూర్ గ్రామ విడిసికు నూతన అధ్యక్షుడు…

March 25, 2026

A9 న్యూస్ ప్రతినిధి, ఆర్మూర్: ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామంలో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో గ్రామ అభివృద్ధి కమిటీ (విడిసి) నూతన అధ్యక్షుడిగా మీనుగు నాగరాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన....

ఆర్మూర్ మున్సిపాలిటీలో పెత్తనం ఎవరిది? చైర్‌పర్సన్‌దా… కౌన్సిలర్‌దా…? ప్రజల్లో చర్చ

March 24, 2026

A9 న్యూస్, ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపాలిటీలో అధికార వ్యవహారాలపై కొత్త చర్చ మొదలైంది. మున్సిపల్ పరిపాలనలో ప్రధాన నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత చైర్‌పర్సన్‌దే అయినప్పటికీ, ఇటీవల కొన్ని అంశాల్లో కౌన్సిలర్లు నేరుగా అధికారులతో....

మెదక్ జిల్లాలో హల్దీ డ్యాంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి….

March 24, 2026

మెదక్ జిల్లా మాసాపేట మండలం హకీంపేట్ సమీపంలోని హల్దీ డ్యాంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం....

నేడు గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల….

March 24, 2026

  Mar 24, 2026: TGSET-2026 ఫలితాలు ఈరోజు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 1:30 గంటలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఫలితాలను ప్రకటిస్తారు. SC, ST, BC, జనరల్ విభాగాల్లో 5వ తరగతి నుండి....

హైదరాబాద్‌కు 915 ఎలక్ట్రిక్ బస్సులు….

March 24, 2026

  Mar 24, 2026: తెలంగాణ : హైదరాబాద్ రవాణాలో కొత్త దశ ప్రారంభం. పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద హైదరాబాద్‌కు 915 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరైనట్లు కేంద్రం తెలిపింది. CESL నేతృత్వంలో ఈకేఏ....

వచ్చే రెండ్రోజులు పొడి వాతావరణం….

March 24, 2026

ఈ నెల 26 నుంచి 29 వరకు మోస్తరు వర్షాలు పడే చాన్స్‌-వాతావరణ శాఖ వెల్లడి… హైదరాబాద్‌, మార్చి 24 : బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి, ఉత్తరాంధ్ర కోస్తా తీర ప్రాంతంలో ఉన్న....

త్వరలో 100 నియోజకవర్గాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్….

March 24, 2026

  Mar 24, 2026: రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరం నుంచి 100 నియోజకవర్గాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ (TPS) ప్రారంభం కానున్నాయి. నర్సరీ నుండి ఇంటర్ వరకు ఒకే ప్రాంగణంలో ఇంగ్లీష్ మీడియం,....

Previous Next