తెలంగాణ
ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ ఏసీబీ వలలో….
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ ఎ. రాజు మరియు అతని ప్రైవేట్ డ్రైవర్ భూమేష్ లను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) గురువారం అరెస్ట్ చేసింది. కొత్తగా నిర్మించిన ఇంటికి....
ఆర్మూర్ మినీ స్టేడియం వద్ద కనబడిన మిస్సింగ్ పాప – వివరాలు తెలియజేయాలని పోలీసులు విజ్ఞప్తి….
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్ ప్రతినిధి: ఆర్మూర్ పట్టణంలోని జావిద్ భాయ్ మినీ స్టేడియం వద్ద ఒక చిన్నారి ఒంటరిగా తిరుగుతుండగా స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఆమెను స్టేషన్‌కు తీసుకువచ్చారు.....
నేటి నుంచి నామినేషన్లు….
తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. నేటి నుంచి మొదటి దశ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసింది.....
ఘనంగా న్యాయ దినోత్సవం…..
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బుధవారం రోజు జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం ఆర్మూర్ మండల అధ్యక్షుడు పింజ సుదర్శన్....
నేడు జాతీయ రాజ్యాంగ దినోత్సవం…..
హైదరాబాద్:నవంబర్ 26 భారత్ అతిపెద్ద లిఖిత రాజ్యాంగం కలిగిన గణతంత్ర రాజ్యం దేశ ప్రజల ఆశలు ఆకాంక్షలకు ప్రతిరూపమే మన రాజ్యాం గం పౌరులు పాలకులు, పాలన యంత్రాంగం, పాటించవలసిన అత్యున్నత చట్టంగా దీన్ని....
సర్వీస్ రివాల్వర్ ను తాకట్టు పెట్టిన అంబర్ పేట్ ఎస్ఐ,..
హైదరాబాద్: నవంబర్ 26 అంబర్ పేట ఎస్ఐ భాను ప్రకాష్ సర్వీస్ రివాల్వర్ కనిపించడంలేదు. ఎస్ఐ భాను నిర్లక్ష్యంగా వ్యవహ రించి తన సర్వీస్ రివాల్వర్ ను పోగొట్టుకున్నాడు. గతంలో ఇదే పోలీస్....
మోగిన సర్పంచ్ ఎన్నికల నగారా…
నేటి నుండి ఎన్నికల కోడ్ అమల్లోకి…. గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ ( రాష్ట్ర ఎన్నికల సంఘం) విడుదల చేసింది. దీంతో నేటి నుండి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి....
*పంచాయతీ ఎన్నికలకు సిద్ధం…
ఎన్నికల సంఘానికి ప్రభుత్వం లేఖ… హైదరాబాద్ :నవంబర్ 25 తెలంగాణలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేసింది, ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి వివరాలు సమర్పించి ఎన్ని కలకు....
ఐదేళ్లలోపు పిల్లల కోసం త్వరలో ‘బాల భరోసా’ ప్రారంభం….
Nov 25, 2025, తెలంగాణ : రాష్ట్రంలో 0-5 ఏళ్లలోపు చిన్నారుల కోసం రేవంత్ సర్కార్ ‘బాల భరోసా’ పథకాన్ని తీసుకురానుంది. అంగన్వాడీ, ఆశా వర్కర్లు పిల్లల చూపు, వినికిడి, ప్రవర్తన వంటి....
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణి చేసిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు….
A9 న్యూస్ ప్రతినిధి : ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ నిధుల నుoడి ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆదేశంతో మన జక్రాన్ పల్లి గ్రామానికి చెందిన సుమారు 12 మందికి రెండు....














