సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణి చేసిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు….

On: Monday, November 24, 2025 4:42 PM

 

A9 న్యూస్ ప్రతినిధి :

ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ నిధుల నుoడి ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆదేశంతో మన జక్రాన్ పల్లి గ్రామానికి చెందిన సుమారు 12 మందికి రెండు లక్షల 32 వేల రూపాయలు కాంగ్రెస్ పార్టీ నాయకులు పంపిణీ చేయడం జరిగింది, 1 నునావత్ జ్యోతి కి 25000, 2 ఎలేటి సాయమ్మకు 6000, 3 ఏలేటి సాయమ్మకు 6000, 4 కట్కా మ్ ఎర్ర గంగారంకు 9000, 5 కట్కా మ్ ఎర్ర గంగారంకు 9000, 6 తల్లపల్లి బాలా గౌడ్ కు 40000, 7 అబ్జ నరసింహులుకు 11000, 8 నరెడ్ల సత్య గంగుకు 10000, 9 మాడవేరి రాజన్నకు 30000, 10 మాసన్నపేట శృతికి 52000, 11 పైడి మహేందర్ కు 20000, 12 పడకంటి రజితకు 14000, సీఎం ఆర్ ఎఫ్ చెక్కు లను పంపిణి చేసిన ఎక్స్ ఇన్చార్జి సర్పంచ్, ఎక్స్ ఎంపీటీసీ కాట్ పల్లి నర్సారెడ్డి, రూరల్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సొప్పరి వినోద్, సొసైటీ చేర్మెన్ ఆర్మూర్ గంగారెడ్డి, మండల్ కాంగ్రెస్ పార్టీ కార్య దర్శి బంగ్లా వసంత్ రావ్, ex ఎంపీటీసీ గడ్డం గంగారెడ్డి, గడ్డం సంజయ్, గన్న లక్ష్మణ్, ex వైస్ ఎంపీపీ జితేందర్ నాయక్, సైకిల్ టెక్స్ అక్బర్, మెంట్రాజ్ పల్లి సురేష్, మాడవేరి శంకర్, బండి సత్యం, తిట్ల అనిల్, మండల్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ నట్ట తిరుపతి, తదితరులు పాల్గొన్నారు, ఈ సందర్భంగా సీఎంఆర్ఎఫ్ నిధులను మంజూరు చేసిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి కి బాధిత కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు..

16 Dec 2025

Leave a Comment