నిజామాబాద్
SRSPలోకి భారీగా వరద నీరు.. 26,745 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు…
A9 న్యూస్ నిజామాబాద్; నిజామాబాదు జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ (SRSP)లోకి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. గురువారం మధ్యాహ్నం 3 గంటల నాటికి....
35 ఏళ్ల సేవలకు ఘన వీడ్కోలు.. పదవీ విరమణ చేసిన అటెండర్ భూమన్నకు సన్మానం…
A9 న్యూస్ ఆర్మూర్; ప్రభుత్వ సేవలో ఎంతో నిబద్ధతతో విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన డొంకేశ్వర్ తహసీల్దార్ కార్యాలయ సబార్డినేట్ (అటెండర్) రామిల్లి భూమన్నకు గురువారం ఘనంగా సన్మానం చేసి భావోద్వేగ....
ఆర్మూరులో జోరుగా వర్షం.. 24 గంటల్లో 34 మి.మీ. వర్షపాతం నమోదు….
A9 న్యూస్ – ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో గత 24 గంటల్లో 34.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో ప్రస్తుత వర్షాకాలంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం సంచిత వర్షపాతం 334.0....
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం….
ప్రస్తుతం 16 టీఎంసీల నీటి నిల్వ.. గతేడాదితో పోలిస్తే జలమట్టం తగ్గుదల.. A9 న్యూస్ నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్‌ఆర్‌ఎస్‌పీ)కు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది.....
గురు పౌర్ణమి ఉత్సవాలు వైభవంగా నిర్వహించిన దేవంగా సంఘం….
భక్తులకు అన్నదాన సేవ.. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తజనం… A9 న్యూస్ ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని కోటార్మూర్ దేవి ఆలయంలో గురు పౌర్ణమి ఉత్సవాలను శుక్రవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.....
జక్రాన్‌పల్లి 108 అంబులెన్స్‌ను తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ….
A9 న్యూస్ జక్రాన్‌పల్లి: జక్రాన్‌పల్లి మండల కేంద్రంలోని 108 అంబులెన్స్‌ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంబులెన్స్‌లో అందుబాటులో ఉన్న అత్యవసర మందులు,....
జక్రాన్‌పల్లిలో 108, 102 అంబులెన్స్‌ల ఆకస్మిక తనిఖీ….
A9 న్యూస్, జక్రాన్‌పల్లి: నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండల కేంద్రంలోని 108, 102 అంబులెన్స్‌లను జిల్లా సూపర్వైజర్ స్వరాజ్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంబులెన్స్‌లలో ఉన్న వైద్య పరికరాలు, అత్యవసర మందులు, రికార్డులను....
ఆర్మూర్ ఆర్టీసీ బస్టాండ్‌లో ఉద్రిక్తత.. లేడీ కండక్టర్, ప్రయాణికుల మధ్య వాగ్వాదం….
A9 న్యూస్ ఆర్మూర్, జూలై 28: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఆర్టీసీ బస్టాండ్‌లో మంగళవారం జగిత్యాల డిపోకు చెందిన TS21T5517 నంబర్ గల ఆర్టీసీ బస్సు వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ప్రత్యక్ష....
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో విషాదం.. ముప్కాల్ లక్ష్మీ కాలువలో నలుగురు గల్లంతు
*ఇద్దరి మృతదేహాలు వెలికితీత.. మరో ఇద్దరి కోసం గాలింపు కొనసాగింపు… * నిజామాబాద్ ఆటోనగర్‌కు చెందిన యువకులుగా గుర్తింపు… * ఘటన స్థలానికి పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య చేరుకోనున్నారు… A9 న్యూస్....
వన్నెల్ (కే) బీజేపి సీనియర్ నాయకులు అబ్బి గంగారాం కు 2 వ సారి 5 లక్షల ఎల్వోసీ అందజేసిన ఆర్మూర్ ఎమ్మెల్యే…
నందిపేట్ మండలంలోని వన్నెల్ (కే) గ్రామానికి చెందిన బీజేపి సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ అబ్బి గంగారాం ను హైదరాబాద్ లోని ఆసుపత్రిలో కలిసి యోగ క్షేమలు తెలుసుకోవడానికి వెళ్లిన ఆర్మూర్ ఎమ్మెల్యే....
















