తెలంగాణ
మంథని–దేగాం, పిప్రి–మగ్గిడి, చేపూర్ లో- లెవెల్ బ్రిడ్జిలను పరిశీలించిన ఎంపీడీఓ….
A9 న్యూస్ ఆర్మూర్: భారీ వర్షాల నేపథ్యంలో ఆర్మూర్ మండలంలోని మంథని–దేగాం, పిప్రి–మగ్గిడి, చేపూర్ హైవే వద్ద ఉన్న లో-లెవెల్ బ్రిడ్జిలను ఎంపీడీఓ పరిశీలించారు. బ్రిడ్జిల వద్ద నీటి ప్రవాహం, రాకపోకల పరిస్థితిని....
జిల్లాలో భారీ వర్షాలపై అప్రమత్తం.. అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు….
A9 న్యూస్, నిజామాబాద్: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసించే కుటుంబాలను....
కడెం ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం.. గేట్లు ఎత్తి నీటి విడుదల….
A9 న్యూస్ నిర్మల్; నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ప్రభావంతో ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో గణనీయంగా పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు....
SRSPలోకి భారీగా వరద నీరు.. 26,745 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు…
A9 న్యూస్ నిజామాబాద్; నిజామాబాదు జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ (SRSP)లోకి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. గురువారం మధ్యాహ్నం 3 గంటల నాటికి....
35 ఏళ్ల సేవలకు ఘన వీడ్కోలు.. పదవీ విరమణ చేసిన అటెండర్ భూమన్నకు సన్మానం…
A9 న్యూస్ ఆర్మూర్; ప్రభుత్వ సేవలో ఎంతో నిబద్ధతతో విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన డొంకేశ్వర్ తహసీల్దార్ కార్యాలయ సబార్డినేట్ (అటెండర్) రామిల్లి భూమన్నకు గురువారం ఘనంగా సన్మానం చేసి భావోద్వేగ....
ఆర్మూరులో జోరుగా వర్షం.. 24 గంటల్లో 34 మి.మీ. వర్షపాతం నమోదు….
A9 న్యూస్ – ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో గత 24 గంటల్లో 34.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో ప్రస్తుత వర్షాకాలంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం సంచిత వర్షపాతం 334.0....
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం….
ప్రస్తుతం 16 టీఎంసీల నీటి నిల్వ.. గతేడాదితో పోలిస్తే జలమట్టం తగ్గుదల.. A9 న్యూస్ నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్‌ఆర్‌ఎస్‌పీ)కు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది.....
గురు పౌర్ణమి ఉత్సవాలు వైభవంగా నిర్వహించిన దేవంగా సంఘం….
భక్తులకు అన్నదాన సేవ.. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తజనం… A9 న్యూస్ ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని కోటార్మూర్ దేవి ఆలయంలో గురు పౌర్ణమి ఉత్సవాలను శుక్రవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.....
జక్రాన్‌పల్లి 108 అంబులెన్స్‌ను తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ….
A9 న్యూస్ జక్రాన్‌పల్లి: జక్రాన్‌పల్లి మండల కేంద్రంలోని 108 అంబులెన్స్‌ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంబులెన్స్‌లో అందుబాటులో ఉన్న అత్యవసర మందులు,....
జలసిరి పనులతో భూగర్భ జలాల పెంపు గ్రామ సభ….
ఎ9 న్యూస్, మాసాయిపేట ,జులై ,29: మాసాయిపేటమండలం పరిధిలోని స్టేషన్ మాసాయిపేట గ్రామపంచాయతీలో బుధవారం నాడు, గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ జలసిరి వి బి జి ఆర్....
















