తెలంగాణ
హైదరాబాదులో చర్చకు బయలుదేరిన గిరిజన నాయకులను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు…..
ముఖ్యాంశాలు: 1. గృహ నిర్బంధం (హౌస్ అరెస్ట్): తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు భీమా సాహెబ్, జిల్లా అధ్యక్షుడు బోడా మోహన్ నాయక్, రాష్ట్ర నాయకుడు శివరాజ్‌ను హైదరాబాదులో జరగనున్న చర్చ....
కామారెడ్డి ఎమ్మెల్యే – ఇప్పుడిలా మాట్లాడితే ఎలా ?…..
ఓటు వేసినంత మాత్రాన కడగాలని కోరుకుంటే సాధ్యం కాదని కామారెడ్డి ప్రజలపై ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఫైర్ అవుతున్నారు. కామారెడ్డి ఫ్లాష్ ఫ్లడ్స్ తో తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. అక్కడి ప్రజలు చాలా....
ఆర్మూర్ దయానంద్ నగర్‌లో కుంకుమార్చన ఘనంగా నిర్వహణ…..
ఆర్మూర్, ఆగస్ట్ 31, 2025: ఆర్మూర్ పట్టణంలోని దయానంద్ నగర్ కాలనీలో మున్నూరు కాపు నడింపంతా ఆధ్వర్యంలో శుభకార్యాలంకారంగా కుంకుమార్చన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించబడింది. ప్రముఖ వేద పండితుడు గోపికృష్ణ పంతులు....
ఎన్నికలకు సిద్ధం….
సెప్టెంబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే దానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెర దింపింది. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర....
పదవి విరమణ రోజే… మళ్లీ పదవి!…
ఎస్వీ వెంకట రావు తాజాగా యాదగిరిగుట్ట ఈవోగా నియమితులయ్యారు. ఇవాళే ఆయన దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ పదవికి విరమణ చేశారు. దీంతో పాటు ఆయనను యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈవోగా,శిల్పారామం....
నందమూరి బాలకృష్ణ నుంచి సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం….
తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రూ.50 లక్షలు సీఎం సహాయ నిధికి విరాళంగా ప్రకటించడం ఎంతో ప్రశంసనీయమైన చర్య. ఇది కలకాలం....
ముసాయిదా కమిటీ మొదటి సమావేశం..
ఎ9 న్యూస్ మెదక్ ఆగస్టు 31 భారతదేశంలో ఆగస్టు 30, 1947న, రోజు రాజ్యసభ ముసాయిదా కమిటీ మొదటి సమావేశం న్యాయ మంత్రి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్షతన జరిగింది, ఆయన ఈవెంట్స్....
రూరల్ నియోజకవర్గంలో వరద నష్టం గురించి వివరించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి…..
జక్రాన్ పల్లి నిజామాబాద్ జిల్లాలో రూరల్ నియోజకవర్గంలో వరద నష్టం గురించి వివరించిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, హైదరాబాద్ లో శాసనసభ సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ని కలిసిన రూరల్....
“మహిళల రక్షణకు అప్రమత్తంగా ఉన్న పోలీస్ ‘షీ టీం’: అత్యాచారం, హింస నిందితులపై కఠిన చర్యలు”….
బాధితుల వివరాలు గోప్యమే – భరోసా ఇచ్చిన షీ టీం. మహిళల రక్షణ కోసం అప్రమత్తంగా ఉన్న పోలీస్ షీ టీం. A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆలూరు మండలంలోని జిల్లా పరిషత్....
క్యారమ్ బోర్డ్ ఆడుతున్న బాల గణేశుడు – భక్తుల దృష్టి ఆకర్షణ….
భక్తులను అలరిస్తున్న ఆర్మూర్ గణనాథుడి కొత్త రూపాలు. A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలో గణేష్ నవరాత్రుల సందడి వినూత్న ప్రతిమలతో మరింత శోభాయమానంగా మారింది. చిన్న బజార్‌లోని ఈగల్ యూత్....














