హైదరాబాద్
ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఘటన – తాజా పరిస్థితి (నవంబర్ 11, 2025 వరకు)…..
సంఘటన స్థలం: ఢిల్లీ ఎర్రకోట (Red Fort) సమీపంలోని మెట్రో స్టేషన్ వద్ద సమయం: నవంబర్ 10, సాయంత్రం 6:52 గంటలకు వాహనం: Hyundai i20 — రిజిస్ట్రేషన్ నంబర్ HR26CE7674 📋....
రేపే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు పోలింగ్!…
జూబ్లీహిల్స్‌లో జెండా పాతేది ఎవరు..? హైదరాబాద్:నవంబర్ 10 తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆసక్తి ఎదురుచూస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికకు దాదాపు అన్ని....
నేటి నుండి గ్రూప్-3 అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన….
హైదరాబాద్:నవంబర్ 10 తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్పీ గ్రూప్-3 పోస్టుల భర్తీకి సంబంధించి కీలక ప్రకటన విడుదల చేసింది. గ్రూప్-3 మెరిట్ జాబితాలో స్థానం సంపాదించిన అభ్యర్థులకు ఇవాళ సోమవారం....
ఈనెల 19న మహిళా సంఘాలకు చీరలు పంపిణీ….
హైదరాబాద్:నవంబర్10 తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళా సంఘాల సభ్యులకు శుభవార్త చెప్పింది, ఈనెల 19న మహిళలకు చీరలు పంపిణీ చెయ్యనున్నట్లు తెలిపింది, దసరా ముందు నుండి మహిళలకు చీరలను పంపిణీ చేస్తామని ప్రకటించిన....
నాలుగు రోజులు వైన్స్ షాపులు బంద్…..
హైదరాబాద్:నవంబర్ 07 జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు సమయం ఆసన్నమవు తోంది. ఈనెల 11వ తేదీన జూబ్లీహిల్స్ బైపోల్స్ జరగ నున్నాయి. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఆ నియోజకవ ర్గం మొత్తం మద్యం దుకా....
తెలంగాణలో కొనసాగుతున్న కాలేజీల బంద్……
హైదరాబాద్:నవంబర్ 07 తెలంగాణలో రాష్ట్రంలో ప్రైవేటు ఉన్నత విద్యాసం స్థల బంద్ కొనసాగుతుంది. ప్రభుత్వంతో చర్చల ప్రక్రియ కొనసాగినా.. ఫలితం మాత్రం కనిపించడం లేదు. ఇటూ ప్రభుత్వం అటూ ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు....
డిసెంబర్ 31 లాస్ట్ డేట్.. పాన్‌ను ఆధార్‌తో లింక్ చేశారా..?…
డిసెంబర్ 31 తుది గడువు దగ్గరపడుతోంది. ఈ తేదీ లోపల పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయకపోతే, మీ పాన్ కార్డు జనవరి 1, 2026 నుండి ఇన్‌యాక్టివ్ అవుతుంది. ఫలితంగా మీరు ఆదాయపన్ను....
NFCలో ఉద్యోగాలు.. టెన్త్, ఐటీఐ పాసైతే చాలు….
హైదరాబాద్‌లోని న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ (NFC) వివిధ విభాగాల్లో 405 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, అటెండెంట్ ఆపరేటర్ (కెమికల్ ప్లాంట్), ఇన్స్ట్రుమెంట్ మెకానిక్,....
హైదరాబాద్‌లో నడిరోడ్డులో కత్తి దాడి – జగద్గిరిగుట్టలో కలకలం…..
ఘటన స్థలం: జగద్గిరిగుట్ట బస్టాండ్ సమీపం, హైదరాబాదు. సమయం: మధ్యాహ్నం సమయంలో (పట్టపగలు). ఏం జరిగింది? బాల్రెడ్డి అనే వ్యక్తి (స్థానికంగా రౌడీషీట్‌దారు) తన స్నేహితుడు రోషన్ అనే యువకుడిపై బహిరంగంగా కత్తితో దాడి....
ఔట్ సోర్సింగ్ పంచాయతీ సెక్రటరీల పదవీకాలం పొడిగింపు….
Nov 05, 2025, తెలంగాణ : రాష్ట్రంలోని ఔట్‌సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 1,037 మంది ఔట్‌సోర్సింగ్ కార్యదర్శుల సేవలను ప్రభుత్వం మరో ఏడాది....














