ఔట్‌ సోర్సింగ్ పంచాయతీ సెక్రటరీల పదవీకాలం పొడిగింపు….

On: Wednesday, November 5, 2025 7:42 AM

 

Nov 05, 2025,

తెలంగాణ : రాష్ట్రంలోని ఔట్‌సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 1,037 మంది ఔట్‌సోర్సింగ్ కార్యదర్శుల సేవలను ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగిస్తూ కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పరిపాలన నిరాటంకంగా కొనసాగే అవకాశం లభించనుంది. ఈ మేరకు కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ నియామకాలను ఖచ్చితంగా పాటించాలని ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా సంబంధిత అధికారులను ఆదేశించారు.

11 Nov 2025

Leave a Comment