హైదరాబాద్

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు కసరత్తు ప్రారంభించిన ఎన్నికల సంఘం….

November 20, 2025

  ఓటరు జాబితా సవరణకు షెడ్యూలును ప్రకటించిన ఎన్నికల సంఘం.ఈ నెల 23 వరకు గ్రామాల్లో ఓటర్ల జాబితా సవరణ. జిల్లా పంచాయతీ అధికారులకు ఎన్నికల కమిషనర్ ఆదేశాలు…. తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల....

రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అవినీతి ఆరోపణలు… వరుసగా వెలుగులోకి వస్తున్న అక్రమాలు:

November 20, 2025

  రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి, అక్రమ రిజిస్ట్రేషన్లు, దందాలు పెరిగిపోతున్నాయని పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఏసీబీ (ACB) ఆధ్వర్యంలో జరుగుతున్న దాడులతో పలువురు రిజిస్ట్రార్లు, సిబ్బంది ఇరికిపోవడంతో శాఖలో కలకలం రేగింది.....

కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ…

November 19, 2025

కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ కార్యక్రమంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులు అందరూ సమన్వయంతో పని చేయాలని ముఖ్యమంత్రి శ ఎ. రేవంత్ రెడ్డి  స్పష్టంగా చెప్పారు. “మహిళల ఉన్నతి –....

వాట్సాప్‌లోనే మీ-సేవ…

November 19, 2025

  ప్రభుత్వ అదిరింది కదా సేవలను ప్రజల ఇంటి దరిచేరేలా చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం మరో పెద్ద అడుగు వేసింది. మంత్రి శ్రీధర్ బాబు వాట్సాప్‌ ద్వారా మీ-సేవా(MeeSeva) సేవలను అధికారికంగా ప్రారంభించారు.....

వచ్చే రెండ్రోజులు మరింత చలిగాలులు.. బీ కేర్‌ఫుల్…..

November 19, 2025

  హైదరాబాద్‌, నవంబర్‌ 19 : రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో వచ్చే రెండు రోజులు తీవ్రమైన చలి గాలులు వీస్తాయని వాతావరణశాఖ మంగళవారం ఒక ప్రకటనలో హెచ్చరించింది. సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, నిర్మల్‌, ఆదిలాబాద్‌లో....

తెలంగాణలో కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు….

November 19, 2025

తెలంగాణలో కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు, నేడు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా చీరల పంపిణీ, ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు చీరల పంపిణీని ప్రారంభించనున్న సీఎం రేవంత్‌, నెక్లెస్‌ రోడ్‌లో ఇందిరమ్మ విగ్రహం....

గ్రూప్ -2 పరీక్ష రద్దు.. పునర్‌మూల్యంకనం చేయాలని టీజీపీఎస్సీకి ఆదేశాలు.. 

November 19, 2025

తెలంగాణలో పోటీపరీక్షలకు సిద్ధమై గ్రూప్స్ కొలువు కొట్టినవాళ్లకు భారీ షాకింగ్ న్యూస్. పదేళ్ల క్రితం నిర్వహించిన గ్రూప్ -2 పరీక్ష (Group-2)ను మంగళవారం హైకోర్టు రద్దు చేసింది. 2015-16 లో నిర్వహించిన గ్రూప్ -2....

తెలంగాణ పోలీస్ శాఖలో ఉద్యోగల భర్తీకి దరఖాస్తులు…..

November 18, 2025

  హైదరాబాద్:నవంబర్ 18 తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ మరో ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 2025 సంవత్సరానికి సంబంధించి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ లో ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల....

ప్రముఖ హోటళ్ళ యజమానుల ఇళ్లలో ఐటి సోదాలు….

November 18, 2025

  హైదరాబాద్:నవంబర్ 18 హైదరాబాద్ నగరంలో మంగళవారం మరోసారి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.ప్రముఖ హోటళ్ల చైర్మన్లు, డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. నగరంలో ఏకకాలంలో 15 చోట్ల ఐటీ సోదాలు జరుగుతున్నారు ఐటీ....

పత్తి రైతులకు మరొక దెబ్బ: నేడు (నవంబర్ 17) నుంచి రాష్ట్రవ్యాప్తంగా జిన్నింగ్ మిల్లుల బంద్….

November 17, 2025

  తెలంగాణ పత్తి రైతులు వరుస ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న వేళ, కేంద్ర ప్రభుత్వ నూతన నిబంధనలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా జిన్నింగ్ మిల్లులు ఇవాళ్టి నుంచి పూర్తిగా బంద్‌కు వెళ్లాయి. సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్....

Previous Next