తెలంగాణ
తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలి: సీఎం రేవంత్ రెడ్డి…..
తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని కెనడా ప్రతినిధులని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. ఇవాళ(శనివారం) రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డితో హైకమిషనర్ ఆఫ్ కెనడా టు ఇండియా క్రిస్టోఫర్ కూటర్ బృందం....
ప్రజల మనసు గెలిచిన ఆదర్శ ఉద్యోగి…..
*షేక్ షబ్బీర్ రిటైర్మెంట్ వేడుక ఘనంగ ఆర్మూర్. అక్టోబర్ 01, ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా 32 ఏళ్లపాటు అంకితభావంతో సేవలందించిన షేక్ షబ్బీర్ ఉద్యోగ విరమణ సన్మానోత్సవం అక్టోబర్ 31వ....
మిట్టాపూర్ శివారులో మహిళ దారుణ హత్య – జిల్లా మొత్తాన్ని కుదిపేసిన ఘటన…..
A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం మిట్టాపూర్ శివారులో గుర్తు తెలియని మహిళ. దాధాపుగా వయస్సు 25 నుండి 40 సంవత్సరాలు, అమానుషంగా హత్యకు గురైన ఘటన చోటు చేసుకుంది.....
నాచవరం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కార్తీకమాస పుణ్యస్నానాలు – శ్రీ సత్యనారాయణ వ్రతాలు, భక్తుల భాగ్యసాధన….
సిద్దిపేట్ జిల్లా వర్గల్ మండలంలోని నాచవరం గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం కార్తీక మాసంలో ప్రత్యేక పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ పవిత్ర కార్తీకమాసంలో ప్రతీ రోజూ భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చి....
పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఆర్మూర్‌లో క్రీడా మహోత్సవం ప్రారంభం….
పోలీస్ అమరవీరుల దినోత్సవం లో భాగంగా ఆర్మూర్ పోలీస్ ఆధ్వర్యంలో ఆర్మూర్ ఉమ్మడి మండల స్థాయి బాల,బాలికల వాలీబాల్ మరియు కబడ్డీ టోర్నమెంట్‌ను ఈరోజు తేదీ 1. 11. 2025 నుండి 3.11. 2025....
తెలంగాణకి 40 వేల ఉచిత సోలార్ రూఫ్ టాప్ యూనిట్లు మంజూరు….
A9news,Nov,1,2025: కేంద్రం తెలంగాణకు 80 మెగావాట్ల సోలార్ రూఫ్‌టాప్ యూనిట్లు మంజూరు చేసింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అభ్యర్థనపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. మొత్తం 40 వేల ఉచిత....
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. బకాయిలు విడుదల……
హైదరాబాద్, అక్టోబర్ 31: తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగుల బకాయిలతోపాటు పంచాయతీ రాజ్, ఆర్అండ్బీ శాఖకు సంబంధించిన అక్టోబర్ నెల పెండింగ్ బిల్లులు సుమారు రూ.1,031 కోట్లను విడుదల....
మొంథా తుఫాన్ ప్రభావంతో 12 జిల్లాల్లో తీవ్ర నష్టం: సీఎం రేవంత్ రెడ్డి…
మొంథా తుఫాన్ ప్రభావంతో 12 జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజలు ఎవరూ అధైర్యపడొద్దని.. అందర్నీ ఆదుకుంటామని భరోసా కల్పించారు. వర్షాలు తగ్గాయి కాబట్టి పంట నష్టాన్ని....
నేటి నుంచి ఇంటర్ పరీక్ష ఫీజు స్వీకరణ….
Nov 01, 2025, తెలంగాణ : ఇంటర్ వార్షిక పరీక్షల ఫీజును నేటి నుంచి స్వీకరించనున్నారు. లేట్ ఫీజు లేకుండా ఈ నెల 14 వరకు చెల్లించొచ్చు. రూ.100 ఫైన్ తో ఈ....
2 రోజుల్లో అల్పపీడనం.. భారీ వర్షాలు
Nov 01, 2025, రానున్న రెండు రోజుల్లో తూర్పు, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని....















