పోలీస్ అమరవీరుల దినోత్సవం లో భాగంగా ఆర్మూర్ పోలీస్ ఆధ్వర్యంలో ఆర్మూర్ ఉమ్మడి మండల స్థాయి బాల,బాలికల వాలీబాల్ మరియు కబడ్డీ టోర్నమెంట్ను ఈరోజు తేదీ 1. 11. 2025 నుండి 3.11. 2025 వరకు ఆర్మూర్ లోని బాయ్స్ హై స్కూల్ నందు జరుపుచున్నాము. ఇట్టి ప్రోగ్రామ్ కు ముఖ్యఅతిథిగా శ్రీ.పి. సాయి చైతన్య, ఐపీఎస్,కమిషనర్ ఆఫ్ పోలీస్ నిజామాబాద్ ఈరోజు సాయంత్రం 4:00 కు విచ్చేయుచున్నారు. కావున ఆర్మూర్ పట్టణ మరియు మండల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు తెలియజేయునది ఏమనగా ఈరోజు సాయంత్రం ఇట్టి ప్రోగ్రామ్ కు నాలుగు గంటలకు హాజరు కాగలరని ఆర్మూర్ పోలీస్ వారి విజ్ఞప్తి.

పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఆర్మూర్‌లో క్రీడా మహోత్సవం ప్రారంభం….
By A9 News
On: Saturday, November 1, 2025 12:03 PM







