తెలంగాణకి 40 వేల ఉచిత సోలార్ రూఫ్ టాప్ యూనిట్లు మంజూరు….

On: Saturday, November 1, 2025 10:21 AM

A9news,Nov,1,2025:

కేంద్రం తెలంగాణకు 80 మెగావాట్ల సోలార్ రూఫ్‌టాప్ యూనిట్లు మంజూరు చేసింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అభ్యర్థనపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. మొత్తం 40 వేల ఉచిత యూనిట్లు ఇవ్వగా, ఒక్కోటి 2 కిలోవాట్ల సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. పీఎం సూర్యఘర్ ముఫ్తీ బిజిలీ యోజన పథకంలో భాగంగా ఈ యూనిట్లు కేటాయించారు. మొదటి దశలో 20 వేల యూనిట్లు, రెండో దశలో మిగతా యూనిట్లు అందిస్తారు. టీజీరెడ్కో ఈ పథకాన్ని అమలు చేయనుంది.

11 Nov 2025

Leave a Comment